It’s Gonna Hurt

EP:61 విచింతయన్


Listen Later

శ్లోకం 59:

దానం చ భావయేద్ ధీమాన్ నిత్యం దానం విచింతయన్ |

దానవాన్ నామ యే లోకే తేషాం దానం విశిష్యతే ||

అంటే:

బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ దానం గురించి ఆలోచిస్తూ, దానిని ఆచరించాలి. లోకంలో 'దాత' అని పేరు పొందిన వారి దానమే విశిష్టమైనదిగా నిలుస్తుం ది.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ