Sign up to save your podcasts
Or

శ్లోకం 60:
యథా హి దీపః ప్రకాశార్థం యథా చక్షుర్ విభావసోః |
తథా దానం ప్రకాశార్థం దానం చక్షుః శుభస్య చ ||
అంటే:
దీపం ఎలాగైతే వెలుగునిస్తుం దో, కన్ను ఎలాగైతే సూర్యుడిని చూస్తుం దో, అలాగే దానం మనిషి జీవితంలో వెలుగును నింపుతుంది మరియుశుభాలను చూసే జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తుం ది.
By నాగబు ద్ధశ్లోకం 60: