Sign up to save your podcasts
Or

శ్లోకం 62:
దానం చ భావయేద్ ధీమాన్ నిత్యం దానం విచింతయన్ |
దానవంతః స్మృతా లోకే దానాచ్ ఛ్రేయో 'ధిగచ్ఛ తి ||
అంటే:
బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ దానం గురించి ఆలోచిస్తూ దానిని పెంపొందించుకోవాలి. లోకంలో దాతలే చిరస్థాయిగా గుర్తుం డిపోతారు; దానం ద్వారానే మనిషి పరమ శ్రేయస్సు ను పొందుతాడు.
By నాగబు ద్ధశ్లోకం 62: