It’s Gonna Hurt

EP:69 శ్రేష్ఠా


Listen Later

శ్లోకం 67:

శీలం సతాం గతిః శ్రేష్ఠా శీలం శరణమ్ ఉత్తమమ్ |

శీలం చ భావయేద్ ధీమాన్ నిత్యం శీలం విచింతయన్ ||

అంటే:

శీలమే సత్పురుషుల శ్రేష్ఠమైన మార్గం మరియుఉత్తమమైన శరణ్యం. బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ శీలంపైనే చింతన కలిగి ఉండాలి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ