It’s Gonna Hurt

EP:70 సర్వస్య


Listen Later

శ్లోకం 68:

శీలేన బద్ధాః సత్కారా శీలేన బద్ధాః సుహృజ్జనాః |

శీలేన బద్ధాః సర్వే 'ర్థా శీలం సర్వస్య బంధనమ్ ||

అంటే:

శీలం వల్ల గౌరవం కలుగుతుంది; శీలం వల్ల మిత్రులు, బంధువులు చేరువవుతారు; శీలం వల్ల కార్యాలన్నీ సిద్ధిం చి, అన్నీ అనుకూలమవుతాయి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ