It’s Gonna Hurt

EP:85 సిద్ధిర్


Listen Later

శ్లోకం 83:

అప్రమాదాద్ భవేత్ సిద్ధిర్ అప్రమాదాన్ న విచ్యుతిః |

అప్రమాదం సమాసాద్య సర్వం సిద్ధిమ్ అవాప్నుయాత్ ||

అంటే:

అప్రమాదము వల్ల సిద్ధి (విజయం) లభిస్తుంది; అప్రమాదము వల్ల పతనం ఉండదు. అప్రమత్తతను కలిగిన వాడు అన్ని రకాల సిద్ధులను పొందుతాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ