అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya)

ఎవరి భార్య? - The Rightful Husband - Vikram Bhetal Telugu Stories


Listen Later

ఓ తండ్రి తన కూతుర్ని ఒక యోగ్యుడైన వాడికిచ్చి వివాహం చేద్దామని ఒకనికి మాట ఇచ్చాడు. ఇది తెలియని ఆ యువతి అన్నయ్య తనకి నచ్చిన మరొకడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇవేమి తెలియని ఆ సౌందర్యవతి తల్లి ఇంటికి బసకి వచ్చిన ఒక అందమైన కుర్రవాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అతనకి మాట ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఎవర్ని పెళ్లి చేసికోవాలి? ఈ చిక్కుముడిని విక్రమార్కుడు ఎలా విప్పాడు? [Vikram Betal Stories Series]

ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu.

...more
View all episodesView all episodes
Download on the App Store

అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya)By Priya Pulapaka