ఓ తండ్రి తన కూతుర్ని ఒక యోగ్యుడైన వాడికిచ్చి వివాహం చేద్దామని ఒకనికి మాట ఇచ్చాడు. ఇది తెలియని ఆ యువతి అన్నయ్య తనకి నచ్చిన మరొకడికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఇవేమి తెలియని ఆ సౌందర్యవతి తల్లి ఇంటికి బసకి వచ్చిన ఒక అందమైన కుర్రవాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అతనకి మాట ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఎవర్ని పెళ్లి చేసికోవాలి? ఈ చిక్కుముడిని విక్రమార్కుడు ఎలా విప్పాడు? [Vikram Betal Stories Series]