Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ప్రపంచీకరణ నేపధ్యములో వృత్తి రీత్యా అనేక దేశాలలో settle అయ్యారు. అందువలన అమ్మమ్మ తాతయ్యల ప్రత్యక్ష పాత్ర పిల్లలపెంపకంలో తగ్గింది. తద్వారా పిల్లలు మన కథలు తెలుసుకోలేకపోతున్నారు. మన తెలుగు నీతి కథలు దేశ... more
FAQs about అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya):How many episodes does అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya) have?The podcast currently has 39 episodes available.
June 17, 2020స్వయంకృత అపరాధం - Self Goal - Telugu Storiesముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మన కన్నుని మన వేలితో మనమే పొడుచుకున్నట్టు అవుతుంది. ఆలా తొందరపడ్డ ఒక ఒంటె కథ ఇవాళ విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more12minPlay
June 15, 2020సమయ స్ఫూర్తి - Presence of Mind - Telugu Storiesఅనుకోని ఆపదలు వచ్చినప్పుడు బెదిరిపోకుండా సమయస్ఫూర్తితో ఆలోచించి ఆ ఆపడాలనుండి బయటపడే మార్గం వెతకాలి. ఆలా వెతికి బయటపడ్డ రూబీ అనే కుందేలి కథ ఇవాళ ఎపిసోడ్లో విందాము.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more11minPlay
June 12, 2020నమ్మక ద్రోహం - Deception - Telugu Storiesఅతి వినయం ధూర్త లక్షణం అంటారు. అందుకని నక్క వినయాలు ప్రదర్శించే వారిని ముందుగా గుర్తించి వారికి దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలా గుడ్డిగా నమ్మిన వాడి చేతిలో ఘోరంగా నష్టపోయిన ఒక సాధువు కథ ఇవాళ విందాము.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more13minPlay
June 09, 2020మిత్ర భేదం - Breaking up friends - Telugu Storiesఎవర్ని పడితే వారిని గుడ్డిగా నమ్మరాదు. చెప్పుడు మాటలు వింటే అపారమైన నష్టం కలుగుతుంది. ఆలా చేయటం వల్ల అనేక ఆపదలు కొనితెచ్చుకుంటాము. ఈ కథలో అదే జరిగింది. అదేమిటో విందాం రండి ...ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more15minPlay
June 07, 2020తనకు మాలిన ధర్మం - Meddler Pays Heavy Price - Telugu Storiesఈ కథలో అనువు కాని చోట అధికులమనటం వల్ల కలిగే ప్రమాదాల గురించి, ఇంకా ఏ పనిలో ఎప్పుడు కలగచేసుకోవాలో ఎప్పుడు చేసుకోకూడదో తెలుసున్నవాడే తెలివైనవాడు అనిపించుకుంటాడు అని తెలుసుకుంటాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more12minPlay
June 04, 2020దురాశ దుఃఖానికి చేటు (Durasa Dukhaniki Chetu Telugu Stories)ఆశ అనేది మితంగా ఉంటెే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అదే అత్యాశగా మితిమిారితే చివరకు ప్రాణం కూడా పోయే పరిస్థితికి దారి తీయవచ్చు. ఈ కథలో మనం అతిగా ఆశ పడితే వచ్చే ఆపదల గురించి, మరియు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకడం వల్ల కలిగే మేలు గురించి తెలుసుకుందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
June 02, 2020నిజమైన మిత్రుడు - A friend in need - Telugu Storiesఈ కథలో ఎవర్ని పడితే వారిని నమ్మితే వచ్చే ఆపదల గురించి మరియు ఆపదలో ఆదుకునే నిజమైన స్నేహితుల గురించి తెలుసుకుందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more14minPlay
May 31, 2020స్నేహం విలువ - The essence of friendship - Telugu Storiesఈ కథలో స్నేహం గురించి, మంచి స్నేహితులు ఉండడం వలన కలిగే లాభాల గురించి, మరియు ఆపద సమయంలో నిదానించి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి తెలుసుకుందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more13minPlay
May 27, 2020అనగనగ... తెలుగు కథలుమన తెలుగు నీతి కథలు దేశవిదేశాలలో ఉన్న మన తెలుగు వారి పిల్లలందరికీ తెలియజేయాలని నేను ఈ podcast ను ప్రారంభించాను. నా పేరు ప్రియా. ఈ Telugu Kathala podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు? Tune-in every Monday, and Wednesday for new Telugu Kathalu...more2minPlay
FAQs about అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya):How many episodes does అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya) have?The podcast currently has 39 episodes available.