Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ప్రపంచీకరణ నేపధ్యములో వృత్తి రీత్యా అనేక దేశాలలో settle అయ్యారు. అందువలన అమ్మమ్మ తాతయ్యల ప్రత్యక్ష పాత్ర పిల్లలపెంపకంలో తగ్గింది. తద్వారా పిల్లలు మన కథలు తెలుసుకోలేకపోతున్నారు. మన తెలుగు నీతి కథలు దేశ... more
FAQs about అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya):How many episodes does అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya) have?The podcast currently has 39 episodes available.
September 30, 2020భంగపాటు - Humiliation - Telugu Stories బలాబలాలు తెలుసుకోకుండా ప్రగల్భాలు పలికితే భంగపాటు తప్పదు. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
September 21, 2020నయవంచన - The Sly Snake - Telugu Stories.mp3అవసరం ఎంత పనినైనా చేయిస్తుంది. ఆఖరికి నయవంచనకైనా దారి తీస్తుంది. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more8minPlay
September 07, 2020తీరని దాహం - Greed - Telugu Storiesసుఖమైనా జీవితానికి సంతృప్తిని అనేది ఆయువుపట్టు. మితిమీరిన ఆశతో అందివచ్చిన సంపదని కోల్పోవడమే కాకుండా అపారమైన హానిని కొనితెచ్చుకున్న ఒక దురాశ పరుడి కథ ఇవాళ విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more12minPlay
August 12, 2020పాప భీతి - Guilty Conscience - Telugu Storiesహద్దులు మీరిన ఆశలను నెరవేర్చుకునేందుకు చేసే పాపాలు మనల్ని వెన్నంటే ఉంటాయి. వాటి వల్ల మనశ్శాంతి కరువవుతుంది. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
August 10, 2020వెర్రి మాలోకం - Dum Dum - Telugu Storiesఇతరుల్లోని లోపాల్ని పదే పదే ఎత్తి చూపితే వారి మీద వారికే నమ్మకం పోయి చివరకు ఎందుకు పనికి రాకుండా పోతారు. అది ఎలాగో ఇవాళ్టి కథలో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
August 05, 2020అయోగ్యుడు - Undeserved Privilege - Telugu Storiesఅనర్హులని మరియు అయోగ్యులని అందలం ఎక్కించి కూర్చో పెడితే వారు మనకి మేలు చేయకపోగా కీడు తలపెడతారు. దీని గురించి ఇవాళ్టి కథలో విందాం ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
August 03, 2020తన కోపమె తన శత్రువు - Uncontrollable Rage - Telugu Storiesతన కోపమే తన శత్రువు అని పెద్దవరంటారు. కోపంతో ఒక బ్రాహ్మడు తీసుకున్న నిర్ణయాలు అతడ్ని ఎంత ఘోరమైన పని చేయించాయో ఇవాళ్టి కథ లో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more7minPlay
July 22, 2020కపట స్నేహం - Frenemies - Telugu Storiesకసాయివాడు తన గొర్రెని చాలా శ్రధ్దతో దాని బాగోగులు చూస్తాడు. అంత మాత్రం చేత వాడు దాని శ్రేయోభిలాషి కాడు. చివరకు వాడే దాని ప్రాణాలు తీస్తాడు. అలాగే కపట బుద్ధి వారితో స్నేహం ఏనాటికైనా మనకే కీడు తెస్తుంది. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more10minPlay
July 20, 2020నిప్పు లాంటి నిజం - Truth Always Triumphs - Telugu Storiesనిజం నిప్పులాంటిది. ఎప్పటికైనా నిజం బయట పడక తప్పదు. అందరిని అన్ని వేళల మోసం చేయలేరు. ఆలా మోసం చేసి పబ్బం గడుపుకుందాం అనుకున్న ఒక గాడిద గతి ఏమైందో ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం. ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
July 15, 2020అపకారికి ఉపకారం - Aiding The Enemy - Telugu Storiesఅనర్హులకు ఉపకారం చేస్తే మన కంటిని మన వేలుతో పొడుచుకున్నట్టే. అలా చేస్తే ఏమవుతుందో ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
FAQs about అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya):How many episodes does అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya) have?The podcast currently has 39 episodes available.