Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ప్రపంచీకరణ నేపధ్యములో వృత్తి రీత్యా అనేక దేశాలలో settle అయ్యారు. అందువలన అమ్మమ్మ తాతయ్యల ప్రత్యక్ష పాత్ర పిల్లలపెంపకంలో తగ్గింది. తద్వారా పిల్లలు మన కథలు తెలుసుకోలేకపోతున్నారు. మన తెలుగు నీతి కథలు దేశ... more
FAQs about అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya):How many episodes does అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya) have?The podcast currently has 39 episodes available.
July 13, 2020ఆపద్ధర్మం - Friends of Convenience - Telugu Storiesముల్లుని ముల్లుతోనే తీయాలంటారు. తెలివితేటలు ఉంటె శత్రువుని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాంటి ఒక తెలివైన ఎలుక కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
July 08, 2020తేనె పూసిన కత్తి - Sweet Talker - Telugu Storiesఅతి వినయం ధూర్త లక్షణం అని పెద్దలు అంటారు. అతి వినయం ప్రదర్శించే వారు తీయని మాటలతో గోతులు తీస్తారు. అటువంటివారిని పసిగట్టి ఏ మాత్రం కూడా నమ్మరాదు. ఆలా నమ్మి తనతో పాటుగా తన తోటి వారి ప్రాణాల్ని కూడా ప్రమాదంలో పడవేసిన ఒక గుడ్లగూబ కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more12minPlay
July 08, 2020బుద్ధి బలం - Brains vs Brawn - Telugu Storiesమనకన్నా బలమైన వైరితో బుద్ధి బలంతో పోరాడి గెలవాలి. బలమైన ఏనుగులని బురిడీ కొట్టించిన ఒక తెలివైన కుందేలు కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more10minPlay
July 03, 2020అహంకారి - Egomaniac - Telugu Storiesఅహంకారంతో కళ్ళు తలకెక్కితే మనవారు కూడా పరాయివారవుతారు. ఆలా ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఒక నక్క కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more10minPlay
July 01, 2020అపాత్ర దానం - Undeserved Benevolence - Telugu Storiesదానం చెయ్యటం గొప్ప పనే కానీ అపాత్ర దానం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఆలా అపాత్ర దానం చేసిన ఒక కొంగ కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more9minPlay
June 29, 2020పరుల సొమ్ము పాము వంటిది - Greed - Telugu Storiesపరుల సొమ్ము పాము వంటిది. ఇతరుల సొమ్ముకి ఆశపడి తానే కారాగారం పాలైన ఒక వ్యాపారి కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాం.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more12minPlay
June 26, 2020అవివేకి - Fool's Paradise - Telugu Storiesఆపద పొంచి ఉన్నప్పుడు అవివేకంతో గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనే కన్నా, ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more10minPlay
June 24, 2020బుద్ధి హీనులు - Dim Wits - Telugu Storiesఅత్యుత్సాహంతో బుద్ధి హీనులకు ఉచిత సలహాలు ఇచ్చి ఇక్కట్లు పాలైన ఒక కొంగ కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాంఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more11minPlay
June 22, 2020పారని పాచిక - Backfired Plan - Telugu Storiesపరుల సొమ్ము ఆశించి భంగపడ్డ ఒక వ్యాపారి కథ ఇవాళ్టి ఎపిసోడ్లో విందాము.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more14minPlay
June 19, 2020మూడు చేపల కథ - The Three Fishes - Telugu Storiesప్రమాదం పొంచివుంది అని తెలిసిన వెంటనే దాని నుండి బయటపడే ఉపాయం ఆలోంచించి దాన్ని అమలు చేయాలి. ఆలా చేయకపొతే ఈ కథలో చేపల వలే విపత్తులను ఎదురుకొనవలసివస్తుంది.ఈ Telugu stories podcast ని మీరు తప్పక subscribe చేస్తారు కదు! Tune-in every Monday and Wednesday for new Telugu Kathalu....more10minPlay
FAQs about అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya):How many episodes does అనగనగ... (Anaganaga... Telugu Stories with Priya) have?The podcast currently has 39 episodes available.