TALRadio Telugu

హెల్తీ వెయిట్ లాస్ కోసం ఆహారం, వ్యాయామం | Know Your Plate - 66


Listen Later

ఈ మధ్య కాలం లో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్స్ చేయడం చాలా కామన్ అయిపోయింది. అసలు బరువు తగ్గడం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? మార్కెట్ లో ఉన్న ఎన్నో రకాల డైట్ ల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి? బరువు తగ్గడం కోసం చెబుతున్న వివిధ విషయాలలో నిజాలు , అపోహలు అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రీషనిస్ట్ ఆశ్రిత విస్సాప్రగడ గారు చక్కగా వివరిస్తున్నారు .. మిస్ అవ్వకుండా వినండి.

Many people try different diets to lose weight, but which foods really help? In this podcast, nutritionist Ashritha Vissapragada explains the truths and myths behind popular diets.


Host : Renusree

Expert : Asritha Vissapragda


Nutritionist Asritha Contact Details:

[email protected]


#TALRadioTelugu #WeightLossTips #HealthyEating #NutritionFacts #DietMyths #AshrithaVissapragada #HealthPodcast #WellnessJourney #EatSmart #FitnessGoals #TALRadio #touchalifefoundation

...more
View all episodesView all episodes
Download on the App Store

TALRadio TeluguBy Touch A Life Foundation


More shows like TALRadio Telugu

View all
KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

53 Listeners