
Sign up to save your podcasts
Or


ఈమధ్య ఎక్కువగా వినబడుతున్న Buzz words లో Digital Marketing ఒకటి. డిజిటల్ మీడియా అయినటువంటి వెబ్, ఈమెయిల్, SMS, Mobile, వీడియో, బ్లాగింగ్ లాంటి వాటి ద్వారా ప్రొడక్ట్ ల Sales మరియు సర్వీసులని అందిస్తూ తద్వారా ఆదాయాన్ని పొందే మార్గమే ఇది. బ్లాగింగ్ లాంటి సులభంగా అర్థం చేసుకొనే పద్ధతులు మొదలుకొని ఈకామర్స్, డ్రాప్ షిప్పింగ్ లాంటి Advanced పద్ధతుల వరకు ఇందులో నేర్చుకునే అవకాశముంది.
By Naveenఈమధ్య ఎక్కువగా వినబడుతున్న Buzz words లో Digital Marketing ఒకటి. డిజిటల్ మీడియా అయినటువంటి వెబ్, ఈమెయిల్, SMS, Mobile, వీడియో, బ్లాగింగ్ లాంటి వాటి ద్వారా ప్రొడక్ట్ ల Sales మరియు సర్వీసులని అందిస్తూ తద్వారా ఆదాయాన్ని పొందే మార్గమే ఇది. బ్లాగింగ్ లాంటి సులభంగా అర్థం చేసుకొనే పద్ధతులు మొదలుకొని ఈకామర్స్, డ్రాప్ షిప్పింగ్ లాంటి Advanced పద్ధతుల వరకు ఇందులో నేర్చుకునే అవకాశముంది.