ఈమధ్య ఎక్కువగా వినబడుతున్న Buzz words లో Digital Marketing ఒకటి. డిజిటల్ మీడియా అయినటువంటి వెబ్, ఈమెయిల్, SMS, Mobile, వీడియో, బ్లాగింగ్ లాంటి వాటి ద్వారా ప్రొడక్ట్ ల Sales మరియు సర్వీసులని అందిస్తూ తద్వారా ఆదాయాన్ని పొందే మార్గమే ఇది. బ్లాగింగ్ లాంటి సులభంగా అర్థం చేసుకొనే పద్ధతులు మొదలుకొని ఈకామర్స్, డ్రాప్ షిప్పింగ్ లాంటి Advanced పద్ధతుల వరకు ఇందులో నేర్చుకునే అవకాశముంది.