
Sign up to save your podcasts
Or


Maa Naanna Marayya - Telugu Story - మా నాన్న మారయ్య - తెలుగు కథ
వి. మల్లికార్జున్
"నల్ల గొండ కధలు" అనే సంపుటిక రచించిన
వి.మల్లికార్జున్ ఏంతో ఇష్టం గా చదవమన్న కథ ఈ " మా నాన్న మారయ్య" పచ్చి తెలంగాణా మాండలికం పచ్చి వాసనా మిమ్మలిని మైమరిపిస్తోంది.
నిట్టూర్చిన గుండె - తెలుగు కథ
మొహమ్మద్.అఫ్సర వలీషా
సంఘం శరణం గచ్ఛామి
Dr. Chittarvu Madhu
పద్మావతీ కళ్యాణం - కథ
రచన: శ్రీ విజయానంద్ దెందులూరు
అట ఆతను మొదలు పెట్టాడు.
ఆమె ఆటలో భాగం అయ్యింది.
ముడిపడిన హృదయాలు, అట లో ఆనందాలు ,
అపార్ధాలు, ఆలోచనలు.
వినండి.
సరదాగా సాగె కథ!!
కిటికీ లోంచి గోదారి - కథ
రచన: శ్రీ దాట్ల దేవదానం రాజు గారు.
తనకు ఏమికావాలో తనకు తెలుసు. గోదారమ్మ తల్లి ని నమ్ముకుని బతుకుతున్న తాము జీవితానికి, బతుకుకు మధ్య తేడా ఇది అని నిరూపించిన ఆమె కథ.
గోదారి ఒడ్డు.
పడవ ,
బతుకు చిత్రం . మనసు మురిపెం.
విని తీరాల్సిన కథ!!
ఝాన్సీ కొప్పిశెట్టి గారు వ్రాసిన తెలుగు కథ
"తడి ఆరని గుండె ..."
తాను చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడవాలి అని వుంది.
కానీ కాలం పాతది అయ్యి.
కేవలం నిట్టూర్పు గా మిగిలి - తడి అరక ఉండిపోయింది.
పూర్తి కథ మిమ్మలిని రంజింపచేస్తుంది.
వినండి!!
అబద్ధం లాంటి నిజం - తెలుగు కథ
శ్రీ యండమూరి వీరేంద్ర నాధ్ గారు 1974 లో ఆంధ్ర ప్రభ లో వ్రాసిన తెలుగు కథ.
ఆమె అతనిని అనుమానించింది అది నిజం కాదు అని తెలిసింది.
మళ్ళి ఆమె అతనిని పూర్తిగా నమ్మింది కానీ అతను అనుమానాన్ని నిజం చేశాడు . ఇంతంకి ఆ మార్పు ఎలా ?
శ్రీ యండమూరి వీరేంద్రనాధ్ 1974 సం వ్రాసి ఆంధ్రప్రభ లో ప్రచురించబడిన కథ .
చాల బాగుంటుంది .
ఒక చేయి తిరిగిన రైటర్ అని నిరూపించిన కథ!!
From the publisher's feed