మన భారత దేశం సంస్కృతీ, సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఈ సంస్కృతీ, సంప్రదాయాలు మనకి మన పెద్దల నుంచి కథలు, పద్యాలూ, పాటల రూపంలో లభించాయి. వారు పురాణాల నుంచీ, పంచతంత్రం నుంచీ, చారిత్రక కథల నుంచీ సేకరించి మనకు చెప్పేవారు.మేము కూడా ఇలాంటి కొన్ని కథలను మీకు అందిస్తున్నాము. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మనసారా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము.