Listen to Latest Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics

Listen to Latest Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics

By thebookvoice.comEducation
Download on the App Store

Listen to Latest Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics episodes

  • [Marathi] - Vikasacha Kalpavriksha by Kishor Kulkarni
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/831742 to listen full audiobooks.
    Title: [Marathi] - Vikasacha Kalpavriksha
    Author: Kishor Kulkarni
    Narrator: Krunal Alve
    Format: Unabridged Audiobook
    Length: 6 hours 35 minutes
    Release date: September 26, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    कल्पवृक्ष हि संकल्पना आपण पुराणकथा , जातकथा किंवा कविता यातून ऐकत आणि वाचत आलो आहोत. प्रत्यक्षात असा कल्पवृक्ष अस्तित्वात आहे का ? सुधीर मनगुंटीवार यांच्या कार्यकर्तृत्वाचा आढावा घेताना त्यांचं कर्तृत्व हे लेखकाला कल्पवृक्षासारखंच भासतं . गरीब- श्रीमंत असा भेदभाव न करता, ना वय , ना अपेक्षांचं ओझं न बाळगणारा, कल्पनांचा वेध घेत वास्तवाचा आकार देणारा , भूमीशी घट्ट नाते असलेला अन देण्यासाठी सतत उत्सुक असलेला विकासाचा एक कल्पवृक्ष ! सुधीर मनगुंटीवार. ऐका ! स्टोरीटेलवर , कृणाल आळवे यांच्या आवाजात.
    6 hr 35 min
  • [Malayalam] - Deshiyathayude Uthkanda - Enthanu Bharatheyatha by Shashi Tharoor
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836956 to listen full audiobooks.
    Title: [Malayalam] - Deshiyathayude Uthkanda - Enthanu Bharatheyatha
    Author: Shashi Tharoor
    Narrator: P K Vinod
    Format: Unabridged Audiobook
    Length: 17 hours 23 minutes
    Release date: August 15, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    ഇന്ത്യയിൽ നാമിന്നു കാണുന്ന പ്രധാന പോരാട്ടം മതത്തിലൂന്നിയ ദേശീയതയും സാംസ്‌കാരികതയിൽ ഊന്നിയ ദേശീയതയും തമ്മിലുള്ളതാണ്. ഇന്ത്യ എന്ന രാജ്യത്തിന്റെ നെടുംതൂണുകളായ ബഹുസ്വരതയും മതേതരത്വവും അട്ടിമറികളുടെ ഭീഷണിയിൽപ്പെട്ടുഴലുന്നു. ഭരണഘടനയെ ചവിട്ടടിയിലാക്കിയും ഐതിഹ്യങ്ങളെ ചരിത്രമാക്കിയും ന്യൂനപക്ഷങ്ങളെ ഭയാശങ്കരാക്കിയും മതാധിഷ്ഠിത ദേശീയത അതിന്റെ കരിനിഴൽ നമ്മളുടെമേൽ പടർത്തുന്നു. സ്വന്തം രാജ്യത്തിനും അവകാശങ്ങൾക്കുമായി ഇന്ത്യാക്കാർ പോരാടേണ്ടിവരുന്നു. ഈ പ്രതിസന്ധിഘട്ടത്തിൽ ആരാണ് യഥാർത്ഥ ഇന്ത്യാക്കാർ? എന്താണ് ശരിയായ ദേശീയത, ദേശസ്‌നേഹം? എന്നിവയെ ആഴത്തിൽ വിശകലനം ചെയ്യുകയാണ് ശശി തരൂർ. നമ്മളുടെ പൂർവ്വസൂരികൾ പടുത്തുയർത്തിയ 'ഇന്ത്യ എന്ന ആശയത്തെ' തകരാതെ നിലനിർത്താൻ ഓരോരുത്തരും കടപ്പെട്ടവരാണ് എന്ന് ഓർമ്മപ്പെടുത്തുന്ന കൃതി. എല്ലാ ഇന്ത്യാക്കാരും നിർബന്ധമായും വായിച്ചിരിക്കേണ്ട പുസ്തകം.
    17 hr 23 min
  • [Telugu] - Antarjaateeyam by K.Balagopal
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836446 to listen full audiobooks.
    Title: [Telugu] - Antarjaateeyam
    Author: K.Balagopal
    Narrator: Murali
    Format: Unabridged Audiobook
    Length: 11 hours 30 minutes
    Release date: July 25, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    సోవియట్ సమాజం ఎంత అనాకర్షణీయమైన వ్యవస్థ అయినా అది ఉండబట్టే అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా సామ్రాజ్యదాహం కొంత మేరకు అదుపులో ఉండిందని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతున్నది. అమెరికా, రష్యా కూటముల మధ్య 50 ఏళ్ళపాటు ఉండిన సమతుల్యం అసమతుల్యమే అయినా, అణు యుద్ధం అంచున ఉన్న శాంతే అయినా, చిన్నాచితక దేశాలను పెద్దవారి ప్రయోజనాల కోసం కొట్లాడించిన ప్రచ్ఛన్న యుద్ధమే అయినా ఐక్యరాజ్యసమితి రూపంలో మానవ నాగరికత సాధించినట్లు కనిపించిన ప్రౌఢత్వానికి మూలం అదేనని ఇప్పుడు అర్థం అవుతున్నది. మానవులు ఏవో ప్రత్యేకమైన పరిస్థితులలో తప్ప 'అమానవీయం' అని పిలుచుకునే గుణాలను అధిగమించి బతకలేదనేది గత చరిత్రకు మాత్రమే సంబంధించిన వాస్తవం కాదనీ, వర్తమాన సత్యం కూడాననీ, బహుశ మనిషికి సంబంధించిన సార్వజనీన సత్యమని గ్రహించి ఉండేవాళ్ళమేమో .
    11 hr 30 min
  • [Telugu] - Vishthapana Vidhwamsam by K.Balagopal
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/831245 to listen full audiobooks.
    Title: [Telugu] - Vishthapana Vidhwamsam
    Author: K.Balagopal
    Narrator: Sri Lalitha
    Format: Unabridged Audiobook
    Length: 5 hours 16 minutes
    Release date: July 25, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    1990 ల తర్వాత ప్రభుత్వాల అభివృద్ధి విధానాలు పేదల ఫై సునామీలా ఎలా విరుచుకుపడ్డాయో తెలుగునేల మీద ప్రతిపాదించబడిన ఒక్కొక్క సేజు ను కారిడార్ ను పరిశ్రమను ప్రాజెక్టును తీసుకుని వివరంగా వ్యాసాలు రాసారు బాలగోపాల్. ఆ వ్యాసాలన్నిటినీ కిలిపి ఐదు పుస్తకాలుగా తీసుకొస్తున్నట్టు గత ఏడాది ప్రచురించిన అభివృద్ధి - విధ్వంసం పుస్తకంలో తెలియజేశాం. ఆ సిరీస్ లో ఇది రెండవది. అభివృద్ధి మంచిచెడుల మీద బిన్నాభిప్రయాలున్న వారికి సహితం ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటుందనుకుంటున్నాం. అది ఈ ప్రోజెక్టుల వల్ల జరుగుతున్న విస్తాపన.ఊర్లకు ఊర్లు ఖాళీ చేయాల్సి రావడం ప్రజలకు జరుగుతున్న నష్టానికి వారికి లభిస్తున్న పరిహారానికి పొంతన లేకపోవడం పునరావాసమనేదే చట్టంలో ఇప్పటికీ ఒక హక్కుగా లేకపోవడం ప్రజల అసంతృప్తి ఉద్యమంగా మారినప్పుడు దానిని కఠినంగా అణిచివేయాలని చూడడం... ఇవన్నీ గత 20, 30 ఏళ్లులో అనేకచోట్ల చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి కోసం విస్తాపన అనివార్యమని భావించేవాళ్ళు కూడా వీరి పరిస్థితి పట్ల సానుభూతి చూపగలరు. కానీ ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించారు. ఇటువంటి అభివృద్ధి అసలు అవసరము అని ఆలోచించారు. కంపెనీలకు వచ్చే లాభాన్ని , వారి అభివృద్ధిని 'దేశం అభివృద్ధి' గానో , 'రాష్ట్ర అభివృద్ధి' గానో పిలిచేవారు నిర్వాసితులయ్యే వేలాది ప్రజలకు కలిగే నష్టాన్ని దేశం నష్టంగానూ , రాష్ట్ర నష్టంగానూ భావించి దేశం లేక రాష్ట్రం దానిని భరించాలని ఎందుకు అడగరు? అటువంటి చట్టం గానీ విధానం గానీ దేశంలో ఎందుకు లేదని ఎందుకు అడగరు ఉన్నవాళ్ల అభివృద్ధి కోసం లేనివాళ్లు పూర్తిగా పతనం అయ్యే ప్రగతిని మనం ఎందుకు అంగీకరించాలి?
    5 hr 16 min
  • [Telugu] - Pecularism by MVR Sastry
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/836440 to listen full audiobooks.
    Title: [Telugu] - Pecularism
    Author: MVR Sastry
    Narrator: Sravantee Chandra
    Format: Unabridged Audiobook
    Length: 9 hours 25 minutes
    Release date: June 15, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    హిందూదేశంలో హిందువులు రెండో తరగతి పౌరులా ? భారత రాజ్యాంగం హిందువులకు వ్యతిరేకమా? మైనారిటీలకున్న రాజ్యాంగ హక్కులకు మెజారిటీ హిందువులు నోచుకోరా? ఎందుకీ వివక్ష ? ఎక్కడుంది లోపం? ఏమిటి దీనికి మూలం? మన వంకర సంకర విచిత్ర వ్యవస్థపై ఎం.వి.ఆర్. శాస్త్రి విశ్లేషణ : పెక్యులరిజం దేశ హితాన్ని కోరే ప్రతి భారత పౌరుడూ చదవాల్సిన సరికొత్త పుస్తకం.
    9 hr 25 min
  • [Marathi] - Happy Seniors- Jeshthancya Aayushyat Anand Pernara Vyavsay by Mrunalini Thipase
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/832901 to listen full audiobooks.
    Title: [Marathi] - Happy Seniors- Jeshthancya Aayushyat Anand Pernara Vyavsay
    Author: Mrunalini Thipase
    Narrator: Amogh
    Format: Unabridged Audiobook
    Length: 0 hours 16 minutes
    Release date: June 4, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    ज्येष्ठ नागरिकांच्या आयुष्यात वयोपरत्वे अनेक समस्या निर्माण होतात. एकीकडे निवृत्तीनंतर हाताशी असलेल्या वेळाचं काय करायचं हा प्रश्न, दुसरीकडे तब्येतीच्या वाढत्या तक्रारी. या साऱ्यात त्यांच्या आयुष्यात आनंद पेरणारा एक चक्क व्यवसाय आहे. तो कोणता? चला ऐकुया.
    16 min
  • [Telugu] - Viplava Veerudu Alluri Sitaramaraju by MVR Sastry
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/834401 to listen full audiobooks.
    Title: [Telugu] - Viplava Veerudu Alluri Sitaramaraju
    Author: MVR Sastry
    Narrator: Santosh Rallapalli
    Format: Unabridged Audiobook
    Length: 5 hours 56 minutes
    Release date: May 25, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    అసలు సిసలైన జాతీయ వీరుడు, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన సత్యాన్వేషణ విప్లవకారుడు ఎం.వి.ఆర్.శాస్త్రి తన నవలలో ఒక విశేషాన్ని రాసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఎందరో విప్లవకారులతో టచ్‌లో ఉంటూ, వారి పోరాటాన్ని జాతి విముక్తిలో భాగంగా భావించి ఆత్మాభిమానం నేపథ్యంలో ఒక్క లేఖ కూడా రాయని అల్లూరి తన బంధువులకు, అభిమానులకు ఒక్క లేఖ కూడా రాయలేదు. పోరాటం. రూల్స్ కానీ - మార్గమధ్యలో పోలీసుల చేతికి చిక్కిన పేరిచర్లకు సూర్యనారాయణ రాజుకి రాసిన ఉత్తరం, బ్రిటిష్ అధికారులను రెచ్చగొట్టే సందేశం తప్ప... రామరాజు రాసిన రాత దొరికిందా? మొగల్తూరు, రాజమండ్రి, కాకినాడ, తుని, విశాఖపట్నం, కృష్ణదేవిపేట, కోయిరు వంటి ప్రాంతాల్లో చారిత్రక ఆనవాళ్లను వెతికే ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? యుద్ధం కోసం విలియమ్స్ ఫిరంగిని ఉపయోగించే క్రూరులైన గిరిజనులను రాజు ఎలా మార్చాడు? ఎవరైనా అందమైన టెంప్లేట్‌తో రావడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే తప్ప? రాజుగారి పోరాటానికి సానుభూతి చూపిన స్థానిక పోలీసులు వారికి శిక్షణ ఇచ్చారా? రాజగోపాల్ రావు తన పుస్తకంలో సంధించిన ప్రధాన ప్రశ్నలను ఎవరు పట్టించుకుంటారు? ఈ దిశగా ఎంత శ్రద్ధ పెట్టారు? మరీ ముఖ్యంగా, స్వాతంత్య్ర పోరాటంలో సీతారాం రాజ్ జాతీయ ప్రాముఖ్యతను ఎవరూ సరిగ్గా గుర్తించలేదని మరియు అతని చారిత్రక పోరాటాన్ని ఆ కోణం నుండి అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఇలా కనిపిస్తున్న శూన్యాన్ని కొంతమేరకైనా పూడ్చాలనుకున్న రచయిత ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ పొందారు. తమకున్న అతి తక్కువ సమయంలో, అతితక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ విషయాలను సేకరించి తమ శక్తి మేరకు వాస్తవాలను విశ్లేషించి సీతారామరాజు ప్రాభవాన్ని జాతీయ కోణంలో చూసే ప్రయత్నం చేశారు.
    5 hr 56 min
  • [Marathi] - Saman Nagrik Kaydhya Baddal Sarvakahi by Pratik Koske
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/832528 to listen full audiobooks.
    Title: [Marathi] - Saman Nagrik Kaydhya Baddal Sarvakahi
    Series: #54 of Storytel Think Today
    Author: Pratik Koske
    Narrator: Pratik Koske
    Format: Unabridged Audiobook
    Length: 0 hours 17 minutes
    Release date: April 28, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    गेल्या महिनाभरापूर्वी कर्नाटकातल्या एका महाविद्यालयात हिजाब वरून सुरू झालेला वाद देशभरात प्रचंड गाजला. या वादात दोन्ही बाजूच्या संघटनांनी उडी घेतली आणि माध्यमांनीही या प्रकरणाला प्राईम टाइम चर्चांमध्ये स्थान दिलं. या निमित्ताने हिजाब, तीन तलाक, मुस्लिम वैयक्तिक कायदा, हे विषय पुन्हा एकदा चर्चेला आले. याच सोबत आणखी एक मुद्दा दबक्या आवाजात समोर येऊ लागला, तो असा की हिजाब किंवा युनिफॉर्मच्या वादातून सरकारला 'युनिफॉर्म सिव्हिल कोड' म्हणजे समान नागरी कायद्यासाठी वातावरण निर्मिती करायची आहे. या निमित्ताने समान नागरी कायद्यावर मंथन सुरू झालं. खरंतर या कायद्याबाबत चालू असलेली चर्चा आपल्याला नवीन नाही. भाजपच्या प्रत्येक निवडणुकीच्या जाहीरनाम्यात समान नागरी कायदा आणण्याची घोषणा करण्यात आलेली आहे. हा कायदा नक्की आहे तरी काय, त्याचा संवैधानिक आधार काय आणि असा कायदा येणं शक्य आहे का, हे आज आपण जाणून घेणार आहोत… चला तर मग!
    17 min
  • [Marathi] - Nivadanuk Rokhe : Pardarshakta He Diwaswapnach! by Pratik Koske
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/835958 to listen full audiobooks.
    Title: [Marathi] - Nivadanuk Rokhe : Pardarshakta He Diwaswapnach!
    Series: #49 of Storytel Think Today
    Author: Pratik Koske
    Narrator: Sunil Patil
    Format: Unabridged Audiobook
    Length: 0 hours 18 minutes
    Release date: April 20, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    राजकीय पक्ष हे भारताच्या संसदीय लोकशाहीच्या काही सर्वात महत्त्वाच्या वैशिष्ट्यांपैकी एक म्हणावं लागेल. भारतात बहुपक्षीय लोकशाही पद्धती अस्तित्त्वात आहे. दोन बलाढ्य राष्ट्रीय पक्ष आणि प्रत्येक राज्याच्या पातळीवर काही प्रादेशिक पक्ष, अशी एक साधारण रचना आपल्याकडे आहे. हे पक्ष दर पाच वर्षांनी येणाऱ्या लोकसभेच्या निवडणूक तर लढताततच, पण त्याचबरोबर स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुकीतही त्यांचा सहभाग मोठा असतो. हे पक्ष चालण्यासाठी मोठ्या निधीची आवश्यकता असते. हा निधी कसा जमा करावा, कसा खर्च करावा आणि त्याचं ऑडिट कसं केलं जावं हा नेहमीच भारतात चर्चेचा विषय राहिलाय. याचाच एक भाग म्हणजे इलेक्टोरल बॉण्ड्स, अर्थात निवडणूक रोखे. राजकीय पक्षांना निधी जमा करण्यासाठी ही पद्धत वापरण्याची परवानगी गेल्या ५ वर्षांपूर्वी अरुण जेटली अर्थमंत्री असताना देण्यात आली. खरंतर यावर त्याच्या आधीपासूनच दीर्घकाळ चर्चा सुरु होती. हे इलेक्टोरल बॉण्ड्स म्हणजे नक्की काय, आणि त्याचा वापरयोग्य की अयोग्य, या प्रश्नांची उत्तरं शोधण्याचा प्रयत्न आज आपण करणार आहोत. चला तर मग..
    18 min
  • [Marathi] - Labharthi Model Bhajapchi Matadan Hami Yojana by Pratik Koske
    Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/832574 to listen full audiobooks.
    Title: [Marathi] - Labharthi Model Bhajapchi Matadan Hami Yojana
    Series: #47 of Storytel Think Today
    Author: Pratik Koske
    Narrator: Sunil Patil
    Format: Unabridged Audiobook
    Length: 0 hours 17 minutes
    Release date: April 8, 2022
    Genres: Current Affairs, Law, & Politics
    Publisher's Summary:
    गेल्या महिन्यात देशात पाच राज्यांच्या निवडणुका पार पडल्या. त्यात पंजाब वगळता इतर सर्व राज्यात भाजपने सत्ता हस्तगत केली. उत्तर प्रदेश, उत्तराखंड, गोवा आणि मणिपूर या चार राज्यांमध्ये भाजपने सरकार स्थापन केलंय. या निवडणुका म्हणजे २०२४ साली होऊ घातलेल्या लोकसभा निवडणुकांची रंगीत तालीम आहे असं मानलं, तर येत्या लोकसभा निवडणुकीतही भाजप सत्ता राखणार हेच दिसून येतंय. पण या सगळ्या गणितीय अकडेमोडीच्या पलीकडे एक महत्त्वाचा प्रश्न विचारला जातोय आणि त्यावर चिंतन केलं जातंय, तो प्रश्न असा, की भाजप सातत्याने का जिंकतंय? नोटबंदी, इंधनाचे वाढते भाव, महागाई असे अनेक नकारात्मक मुद्दे असूनही भाजप सत्ता स्वतःकडे ठेवण्यात यशस्वी कशी ठरतेय? या सगळ्या प्रश्नाचं एक उत्तर म्हणजे भाजपचं 'लाभार्थी मॉडेल'! हे मॉडेल नक्की काय आहे, आणि याचा मतदारांवर कसा प्रभाव पडतोय, हे आज आपण जाणून घेणार आहोत… चला तर मग!
    17 min

About Listen to Latest Full Audiobooks in Non-Fiction, Current Affairs, Law, & Politics

From the publisher's feed

Please visit https://thebookvoice.com/podcasts/1/audiobook/user/401/ to download full audiobooks of your choice for free.