1. మీరు ప్రభువునకు పూర్తిగా విధేయులు కండు. ఈనాడు నేను మీకు విధించు ప్రభునాజ్ఞలను తు.చ. తప్పక పాటింపుడు. అప్పుడు యావే మిమ్ము ఈ భూమిమీది జాతులన్నిటికంటె అధికులను చేయును.
If you will only obey the LORD your God, by diligently observing all his commandments that I am commanding you today, the LORD your God will set you high above all the nations of the earth;

6 min
About Living Word By Joe
From the publisher's feed
హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు" అని సమాధానమిచ్చెను.
I have not come to call the righteous but sinners to repentance.