పూర్వము నేను ఆయనను దూషించిఉన్నను, ఆయనను హింసించి అవమానించినను, నన్ను కనికరించి, ఎంచి, తన సేవకు నన్ను నియమించినందుకు నేను ఆయనకు కృతజ్ఞుడను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక దేవుని దయ నాకు లభించెను.
I have been crucified with Christ and I no longer live, but Christ lives in me. The life I live in the body, I live by faith in the Son of God, who loved me and gave himself for me.