
Sign up to save your podcasts
Or


ఓ మధ్య తరగతి మనిషీ
సమాజంలో నువ్వొక మరమనిషి
నీ కంటూ లేదు సొంత ఆలోచన
ఎన్నో సిద్ధాంతాలు రుద్దారు నీ పైన
ప్రోగ్రామ్ చేయబడ్డాయి నీ నమ్మకాలు
తరతరాలుగా లేదు ఏ అప్డేటు
ఛాందస వాదులు చెప్పిందే రైటూ
కాదన్న వాడితో వాదిస్తావు డే అండ్ నైటు
నీ చిప్పు ఎప్పుడో దొబ్బింది
వాడెన్ని లత్కోరు పనులు చేసినా లేదు నీకు ఇబ్బంది
అడగాలి అన్న సోయి మరిచి
పొగుడుతున్నావ్ వాడిని భలే భలే
ఆశ చూపించి నాకిస్తాడు నేలని
తెచ్చి నెత్తిన పెట్టుకున్నావ్ వాడి కాలిని
తొక్కితే పత్తా లేకుండా పోతావు
నేనెంత మొత్తుకున్నా నా మాటలు నీకు వినబడవు
ఆ పిచ్చోడు మళ్ళీ వచ్చాడా అంతా అస్సామే
ఇప్పటికైనా అర్థం చేసుకోరా నా సామే
నీకు ఎక్కేదేకా చెప్పేంత ఓపిక లేదు నాకు
నీకో దండంరా బాబు ఇక నా వైపు రాకు
ఐనా ఇంత పిచ్చిగా ఎలా నమ్ముతారో ఒకడ్ని జనాలు
పూర్తిగా మునిగిపోయారు ఇక మనం చెప్పేది వినరు
బావిలో కప్పల్లా ఆ రొచ్చులోనే ఉంటారు
మంచి చెప్పబోతే నీకేం తెలుసని బెకబెకమంటారు
బహుశా పిచ్చోడి చేతిలో రాయంటే ఇదే కాబోలు
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360
By Naveen Chennaఓ మధ్య తరగతి మనిషీ
సమాజంలో నువ్వొక మరమనిషి
నీ కంటూ లేదు సొంత ఆలోచన
ఎన్నో సిద్ధాంతాలు రుద్దారు నీ పైన
ప్రోగ్రామ్ చేయబడ్డాయి నీ నమ్మకాలు
తరతరాలుగా లేదు ఏ అప్డేటు
ఛాందస వాదులు చెప్పిందే రైటూ
కాదన్న వాడితో వాదిస్తావు డే అండ్ నైటు
నీ చిప్పు ఎప్పుడో దొబ్బింది
వాడెన్ని లత్కోరు పనులు చేసినా లేదు నీకు ఇబ్బంది
అడగాలి అన్న సోయి మరిచి
పొగుడుతున్నావ్ వాడిని భలే భలే
ఆశ చూపించి నాకిస్తాడు నేలని
తెచ్చి నెత్తిన పెట్టుకున్నావ్ వాడి కాలిని
తొక్కితే పత్తా లేకుండా పోతావు
నేనెంత మొత్తుకున్నా నా మాటలు నీకు వినబడవు
ఆ పిచ్చోడు మళ్ళీ వచ్చాడా అంతా అస్సామే
ఇప్పటికైనా అర్థం చేసుకోరా నా సామే
నీకు ఎక్కేదేకా చెప్పేంత ఓపిక లేదు నాకు
నీకో దండంరా బాబు ఇక నా వైపు రాకు
ఐనా ఇంత పిచ్చిగా ఎలా నమ్ముతారో ఒకడ్ని జనాలు
పూర్తిగా మునిగిపోయారు ఇక మనం చెప్పేది వినరు
బావిలో కప్పల్లా ఆ రొచ్చులోనే ఉంటారు
మంచి చెప్పబోతే నీకేం తెలుసని బెకబెకమంటారు
బహుశా పిచ్చోడి చేతిలో రాయంటే ఇదే కాబోలు
Please check out my YouTube channel:
www.youtube.com/c/NS360