Anaganaga

ముందుమాట


Listen Later

తల్లి తండ్రులకి నమస్కారం ,

మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్.

PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమే

ఈ PODCAST ని మీరు నేను పంపే లింక్స్ ద్వారా కానీ లేకపోతే SPOTIFY(స్ఫోటిఫ్య్) APP ద్వారా ఐనా ఐనా వినచ్చు, అప్ ద్వారా ఎలా వినాలో నేను కింద చెప్తాను

...more
View all episodesView all episodes
Download on the App Store

AnaganagaBy Anudeep Gunuputi