Share Anaganaga
Share to email
Share to Facebook
Share to X
By Anudeep Gunuputi
The podcast currently has 28 episodes available.
మహానుభావులకు ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం/కళ ఏంటో చెప్పే కథ
మనకి ఉండే లోపాలు, మహానుభావులుగ అవ్వడాన్ని ఆపకూడదు అని చెప్పే కథ
మహానుభావులు ఎక్కడ ఉంటారో చెప్పే కథ
రెండొవ ప్రయత్నం ముందు మనం చేయాల్సిన పని మరియు రివార్డ్ థియరీ గురించి చెప్పే కథ
స్వామి వివేకానందకి 8 ఏళ్ళ వయసుల జరిగిన సంఘటన మరియు అందులో మనం నేర్చుకోవాల్సిన నీతి తెలిపే కథ.
ఎంతో మంది గొప్ప వ్యక్తుల చిన్ననాటి సంఘటనలని ఈ season లో కథలు గా చెప్పు కుందాం, మనం కూడా మహానుభావులు అవ్వడానికి ప్రయత్నిద్దాం.
విద్య మరియు ధనం రెండు సమపాలన లో ఉన్నపుడు మాత్రమే మనిషి జీవితం సంతోషం గా ఉంటుంది అని చెప్పే కథ
Reach me on Facebook and Instagram, 'anaganaga66' is the id of the channel page.
Feedback and suggestions are welcome.
ఇతరుల అభిప్రాయం కాకుండా మనకంటూ ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టాలి అని చెప్పే కథ
మనం ఎదురుకునే కష్టాలు జీవితం లో ఎదగడానికి మనకి ఎలా ఉపయోగపడతాయో చెప్పే కథ
చేసిన తప్పు నుంచి బయటపడే తెలివి తేటలు మరియూ తప్పు ని ఒప్పుకునే గుణము ఎంత ముఖ్యమో చెప్పే కథ
The podcast currently has 28 episodes available.