Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Short stories for kids in Telugu, Intention of this channel is to give a chance to kids to reduce their screen time. Also listening to stories improves the visualization power and listening skills of ... more
FAQs about Anaganaga:How many episodes does Anaganaga have?The podcast currently has 28 episodes available.
June 27, 2020పరుగు పందెంతన గెలుపు తో పాటు, ఇతరుల గెలుపుకి సహాయం చేయడం వల్ల వచ్చే ఆనందం గురించి చెప్పే కథ ...more7minPlay
June 20, 2020కోతి సమయస్పూర్తికష్ట కాలం లో ధైర్యంగా ఉండి ఆలోచిస్తే , ఆ కష్టం నుంచి బయట పడచు అని నేర్పిన ఒక కోతి కథ ...more8minPlay
June 13, 2020జీవిత ఆనంద రహస్యంతన గొప్పలని, ఎదుటివారి గొప్పలని గుర్తుంచి , జీవితం లో ఆనందంగా ఎలా ఉండాలో చెప్పే కథ ...more8minPlay
June 13, 2020విశ్వాసాన్ని తేల్చిన విత్తనంనిజాయితీగా ఉండడం వల్ల ఇతరులలో మన పై నమ్మకం ఎలా పెరుగుతుందో చెప్పే కథ ...more9minPlay
May 24, 2020ఎలుక -పిల్లి - ఆవు - భార్యఇంగిత జ్ఞ్యానం తో ఆలోచించక పోవడం వల్ల, తన గమ్యానినే మర్చిపోయిన సన్యాసి కథ ...more11minPlay
May 12, 2020మేక - ముగ్గురు దొంగలుతన పైన తనకి నమ్మకం లేకపోవడం వాళ్ళ , ఎదుటి వారి మాటలు గుడ్డిగ నమ్మడం వాళ్ళ , ఓ బ్రహమణుడు తన మేక ని ఎలా పోగొట్టుకుంటాడో అనేదే ఈ కథ ...more8minPlay
April 26, 2020తాబేలు - కుందేలు, ఎవరు గొప్ప ?తాబేలు - కుందేలుకి మధ్యలో జరిగిన నాలుగు రోజుల కథ మరియు ఆ కథల నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతులు ...more10minPlay
April 26, 2020ముందుమాటతల్లి తండ్రులకి నమస్కారం ,మీ పిల్లలు ఎక్కువగా టీవీ , మొబైల్స్ వాడుతున్నారా , ఈ అలవాటులని మానిపించాలి అనుకుంటున్నారా , మీ పిల్లలని కట్టిపడేసే కధల కోసం వచ్చేసింది ఈ 'అనగనగా ' PODCAST (పోడ్కాస్ట్) ఛానల్.PODCAST ఛానల్ అంటే, ఎలాంటి అనిమేషన్స్,వీడియో ఉండవు , రేడియో లో వార్తలు విన్నటు , సాంగ్స్ వింటున్నట్టు , టీచర్స్ చెప్పే కధలు విన్నటు వినడమేఈ PODCAST ని మీరు నేను పంపే లింక్స్ ద్వారా కానీ లేకపోతే SPOTIFY(స్ఫోటిఫ్య్) APP ద్వారా ఐనా ఐనా వినచ్చు, అప్ ద్వారా ఎలా వినాలో నేను కింద చెప్తాను...more5minPlay
FAQs about Anaganaga:How many episodes does Anaganaga have?The podcast currently has 28 episodes available.