TGV Telugu

NUMEROLOGY ముచ్చట్లు | #TGVT34


Listen Later

NUMEROLOGY ముచ్చట్లు | #TGVT34


మన పుట్టిన రోజు సంఖ్య మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందా?

మన కుటుంబ సభ్యుల సంఖ్యలు మనకి లాభాన్ని కలుగజేస్తాయా?

వెహికల్స్ కి లక్కీ నెంబర్ పెట్టుకోవచ్చా?

అసలు న్యూమరాలజీ, నిజమే నా?

ఇలాంటి ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలతో పాటు నేను అసలు TGV ఎందుకు స్టార్ట్ చేశాను, నాకు ఆక్టివిటీస్ ఎందుకు ఇష్టం లాంటి అంశాలను ఇవాళ్టి ఎపిసోడ్ #TGVT34 లో తెలుసుకోండి

Jaysimha Chary Aachi - తో జరిగిన సంభాషణ


Jaysimha Chary ని ఇమెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయ వచ్చ్చు [email protected] 


మీకు career related లేదా సాఫ్ట్ skills రిలేటెడ్ questions ఏవైనా సరే మాకు ఇమెయిల్ చేయండి [email protected] లేదా... వాయిస్ మెసేజ్ పంపండి 

http://speakpipe.com/theguidingvoice


అంతే కాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలను మా తో share చేసుకోండి


#TGVtelugu is a Telugu podcast run by seasoned IT Leaders to help you learn life skills and succeed personally and professionally


Also, Tune into our English podcast here:

YouTube:

https://www.youtube.com/c/THEGUIDINGVOICE

Spotify:

https://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4

Hosted on Acast. See acast.com/privacy for more information.

...more
View all episodesView all episodes
Download on the App Store

TGV TeluguBy Naveen Samala