కిష్కింధ కాండము:హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, నల, నీల మరియు ఇతర వానరులు దక్షిణ దిశలో సీత కోసం విస్తృతంగా అన్వేషించడం - అడవులు, పర్వతాలు, గుహలు, సముద్రతీర ప్రాంతాలను గమనించటం - ఎక్కడా సీత జాడ దొరకకపోవడం - కాలం పూర్తవుతున్నందున అంగదుడు దిగులుచెందడం - సుగ్రీవుడు ఆగ్రహంతో వారిని శిక్షించవచ్చని భయపడడం - అంగదుడు చింత పడటం - జాంబవంతుడు ధైర్యం చెప్పడంKishkindha Kandam:Hanuman, Angada, Jambavan, Nala, Neela, and other vanaras search extensively in the south - Explore forests, mountains, caves, and coastal areas - Fail to find any trace of Sita - As time runs out, Angada becomes deeply worried - Fears Sugriva’s wrath if they return empty-handed - Feels that their mission has failed - Jambavan encourages Angada to stay strong.#kishkindhakandam #lordrama #hanuman #angada #jambavan #sita #searchforsita #vanarasena #ramayanalessons #ramayanamintelugu