Rj Abhilash

Rj Abhilash

By RJ AbhilashSociety & Culture
Download on the App Store

All Rj Abhilash episodes

  • E.p:#25: నీ చేతుల్లోనే - నీ జీవితం (your life is in your hands)
    మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం... అలాగే.. ఎలాంటి వారితో మనం ఉంటామో.. వాళ్ల లాగే మన జీవితం కూడా అయిపోతుంది .. కాబట్టి నీ చేతుల్లోనే - నీ జీవితం అనే ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుంది. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    4 min
  • E.p#24: నిన్ను నువ్వు నమ్ముకో...(Believe in yourself)
    ఎప్పుడైతే నిన్ను నమ్ముకుంటావో అప్పుడే జీవితం ముందుకు సాగుతుంది... ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనం బాగు పడి పోదాం అనుకుంటే పొరపాటే... ప్రతి ఒక్కరూ వాళ్ల గురించే వాళ్ల గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో... నీ గురించి నువ్వే ఆలోచించుకో. జైహింద్ !! మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో కూడా నా (Rj Abhilash Telugu) Channel ని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    3 min
  • E.p: 23. The strangest festivals in the world ( ప్రపంచంలోని వింతైన పండుగలు)
    మనం ఎన్నో రకాల పండుగలు మన దేశంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ పోడ్కాస్ట్ లో మనం ప్రపంచ వ్యాప్తంగా జరిగే వింతైన, భయంకరమైన పండుగలు గురించి వినబోతున్నాం. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    6 min
  • Ep:1. Dont be lazy -( సోమరితనం వద్దు)
    ఒకరిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన విషయం.
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    5 min
  • E.p: 22 "Dark days" The sun has not come for 2 months ( 2 నెలలు సూర్యుడు లేకపోతే ).
    శీతాకాలం సమయం లో ప్రతి ఏడాదిలో ఉఉట్కియాగ్విక్ అనే నగరంలో 60 నుంచి 65 రోజుల పాటు సూర్యుడు ఉదయించడు. ఏటా నవంబర్ 15 నుంచి 19 మధ్య మాయమయ్యే సూర్యుడు, మళ్లీ తర్వాత వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ తర్వాత దర్శనమిస్తాడట... ఇలా ఈ ప్రాంత ప్రజలు 60రోజులకు పైగా చోకట్లోనే ఉంటారట... మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    4 min
  • E.p:21 టీ కప్ నేర్పిన జీవిత సత్యం..
    మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog.
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    5 min
  • E.p: 20 శత్రువులకు ముచ్చెమటలు పట్టించిన వీరనారి "ఓబవ్వ".
    రెండు వందల ఏళ్ల క్రితం చిత్రదుర్గను చాళుక్యులు,రాజకూటులు, హోసులు అనంతరం.. మదాకరి నాయకులు పాలించారు మదాకరి నాయకుల కోటపై హైదర్ అలీ సైన్యం తరచూ దాడులు చేసేది. అలాంటి దాడులను మదాకరి నాయకుల సైన్యం తిప్పికొడుతూ ఉండేది.ఓబమ్మ అనే వీరనారికి గుర్తుగా ఈ పేర్లు పెట్టుకుంటున్నామని చిత్రదుర్గం వాసులు అంటారు. ఆ మహిళ కథ చిత్రదుర్గంలో బాగా ప్రచారంలో ఉంది.
    ఎవరా మహిళ? ఏమా కథ? అనేది ఈ పోడ్కాస్ట్ లో మీరు తెలుసుకుంటారు. మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you.
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    5 min
  • E.p:16 ప్రస్తుత సమాజ పరిస్థితి ఎలా ఉందంటే..
    ప్రస్తుతం సమాజం ఎలా ఉందో ఈ ఆడియో వింటే మీకు అర్థమవుతుంది. మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you.
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    3 min
  • E.p : 20 వృద్ధాశ్రమాలు అవసరమే లేదు..
    మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో !
    ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది
    ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది
    ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి !
    అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి
    వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది !!
    .
    వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది !
    .
    అసలు వారే దేశ సంపద ! వారి అనుభవం, విజ్ఞత దేశానికి ,సమాజానికి,కుటుంబాలకు ఉపయోగపడవద్దా ?
    మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you.
    4 min
  • E.p:19 సమస్యల్ని ఎలా అధిగమించాలంటే (How to overcome problems).
    జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అయితే మీరు వాటిని ఎలా అధిగమించాలో ఈ ఆడియోలో ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.............................మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you.
    ---
    Send in a voice message: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/message
    Support this podcast: https://podcasters.spotify.com/pod/show/rjabhilash/support
    4 min