మనకు అర్ధం కావడంలేదు మనదేశంలో ఏం పోగొట్టుకుంటున్నామో !
ఒక వృద్ధులైన డాక్టర్ వద్దకు వెళ్ళు ఏం లాభమో తెలుస్తుంది
ఒక వృద్ధులు అనుభవజ్ఞుడైన లాయర్ వద్దకు వెళ్ళు ఎంతో విజ్ఞతతో కూడిన సలహా లభిస్తుంది
ఒక వృద్ధులైన కళాకారుడిని అడిగిచూడు మెలకువలు తెలుస్తాయి !
అసలు ఏ రంగంలో వృద్ధులు ఆ రంగంలో ఒక నిధి
వారిని సేవించండి జ్ఞానం లభిస్తుంది !!
.
వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటే వారు ఎంతో ఉత్సాహంగా ఉపయోగపడతారు పైగా వారి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది !
.
అసలు వారే దేశ సంపద ! వారి అనుభవం, విజ్ఞత దేశానికి ,సమాజానికి,కుటుంబాలకు ఉపయోగపడవద్దా ?
మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే [email protected] కి mail చేయొచ్చు, Thank you.