అంతరంగాలు

S1E11 మాట్లాడే ఇళ్ళు


Listen Later

నేను చిన్నప్పటి నుండి చూసే ఒక ఇల్లు – నాలుగు వరండాలు, మధ్యలో మండపం, తులసి, మరియు నిశ్శబ్దం.


ఇటీవల అలమండ వెళ్లినప్పుడు ఆ ఇల్లు నాకు కొత్తగా కనిపించింది.

ఇంకోటేంటంటే నేపాల్‌లో నేను చూసిన తాన్సేన్ గ్రామంలో, ఇంకా పింటరెస్ట్ ఫీడ్ లో స్పెయిన్‌లోని కోర్ట్‌యార్డ్ ఇళ్లలో, మెక్సికో వరండాల్లో అదే భావనను మళ్లీ కనుగొన్నాను.


ఈ పోడ్‌కాస్ట్ ఒక ఇంటి గురించి మాత్రమే కాదు.

స్మృతులు, నిర్మాణం, సంస్కృతి, వలసలు, మరియు ప్రపంచం నేర్చుకున్న జ్ఞానం గురించి.

వినేవారిని నెమ్మదిగా నడిపించే ప్రయాణం.

...more
View all episodesView all episodes
Download on the App Store

అంతరంగాలుBy Govind Varma