Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,188 episodes available.
March 06, 2024అంతరిక్షంలో ప్రకాశవంతమైన వింత ఆకారంఆస్ట్రేలియలోని ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక ప్రకాశవంతమైన వింత ఆకారాన్ని కనుగొన్నారు.అది సూర్యుని కంటే 500 ట్రిలియన్ రెట్లు ప్రకాశవంతంగా వెలుగుతుంది , దాని పేరు క్వేజార్....more6minPlay
March 05, 2024SBS తెలుగు 05/03/24 వార్తలు: మెల్బోర్న్ లో జరుగుతున్న ASEAN శిఖరాగ్ర సమావేశంనమస్కారం, ఈ రోజు మార్చి 5వ తారీఖు, మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
March 04, 2024SBS తెలుగు 05/03/24 భారత్ వార్తలుIndia Report: నమస్కారం, ఈ రోజు మార్చి 5వ తారీఖు, మంగళవారం. ఈ వారం భారత్ జాతీయ వార్తలు....more10minPlay
March 04, 2024SBS తెలుగు 04/03/24 వార్తలు: కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియా పర్యటననమస్కారం, ఈ రోజు మార్చి 4వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
March 04, 2024Are you eligible for the Higher Education Loan Program? - మీరు చదువుతున్నారా? అయితే ఈ ప్రభుత్వ రుణాల గురించి తప్పక తెలుసుకోండి!Around three million Australians have a government loan through HELP, the Higher Education Loan Program. You too may be eligible to defer your tertiary tuition fees until you secure a job. - దాదాపు మూడు మిలియన్ల ఆస్ట్రేలియన్లు HELP, (హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ ప్రోగ్రామ్) ద్వారా ప్రభుత్వ రుణ ఉపాధిని పొందుతున్నారు.. మీరు ఉద్యోగం పొందే వరకు మీ ట్యూషన్ ఫీజును వాయిదా వేయవచ్చు....more10minPlay
March 01, 2024అనగనగా ఎపిసోడ్ 1 : నీడ వెనుక నిజంజలంధర చంద్రమోహన్ (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.ఆమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో నవ్యత, సంఘం పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి....more19minPlay
March 01, 2024అనగనగా అంటూ మన కధలను పరిచయం చేస్తూమనిషిని ఆలోచింపజేసేది కధ, సమస్యకు పరిష్కారం కధ, మీలోో స్ఫూర్తిని నింపేది కధ. ప్రస్తుత సమాజంలో గజి బిజీ బతుకుల్లో చిన్న సమస్యకే భయపడి ప్రత్యామ్నాయాలు వెతికే మనకు, తెలుగు సాహిత్యం లోని కధలు మనకు స్ఫూర్తిని నింపుతాయనే ఆశతో మా చిన్ని ప్రయత్నం - "అనగనగా"....more1minPlay
February 29, 2024SBS తెలుగు 29/02/24 వార్తలు: మీరు ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా?నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 29వ తారీఖు, గురువారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
February 28, 2024SBS తెలుగు 28/02/24 వార్తలు: $150,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారా?నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 28వ తారీఖు, బుధవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
February 28, 2024Parent Visa Pathways: Bringing Loved Ones to Australia Permanently - శాశ్వతంగా తల్లితండ్రులను ఆస్ట్రేలియా తీసుకురావాలంటే?Having our parents with us is a dream come true, but navigating the visa process can be challenging. - అమ్మా నాన్న ఎప్పుడూ మనతోనే ఉంటే బాగుండు అని చాలా సార్లు అనిపిస్తుంది కదూ....more18minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,188 episodes available.