Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,188 episodes available.
February 01, 2024Water safety in the spotlight after Victoria's worst drowning tragedy since 2005 - విక్టోరియా దుర్ఘటన అనంతరం తెర పైకి వస్తున్న ప్రభుత్వ నీటి సురక్షిత నియమాలు!!Lifesavers are urging swimmers to take heed of water safety messages, after Victoria’s worst drowning tragedy in nearly 20 years. - దాదాపు 20 సంవత్సరాలలో విక్టోరియా లో జరిగిన దారుణమైన సముద్రం ప్రమాదం లో నలుగురు మునిగి చనిపోయిన తరువాత, నీటి భద్రతలను తప్పనిసరిగా పాటించాలని లైఫ్ సేవర్ లు కోరుతున్నారు....more7minPlay
January 31, 2024SBS తెలుగు 31/01/24 వార్తలు: మెరుగైన ద్రవ్యోల్బణంనమస్కారం, ఈ రోజు జనవరి 31వ తారీఖు, బుధవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
January 31, 2024How to become a First Nations advocate - ఫస్ట్ నేషన్స్ ప్రజలతో స్నేహంగా ఉంటూ వారికి మద్దతు ఇవ్వాలంటే?First Nations advocates help amplify the voices of Indigenous communities in Australia. Here are some aspects to consider related to advocacy and “allyship” with First Nations communities. - ఫస్ట్ నేషన్స్ ప్రజల స్నేహితులంటే, వారికి సన్నిహితంగా ఉంటూ కమ్యూనిటీ సమస్యలను గొంతెత్తి పోరాడేందుకు సహాయపడతారు. ఇండిజెనియస్ కమ్యూనిటీలతో "మిత్రత్వానికి" సంబంధించి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి....more6minPlay
January 30, 2024SBS తెలుగు 30/01/24 వార్తలు: క్వీన్స్ లాండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!!నమస్కారం, ఈ రోజు జనవరి 30వ తారీఖు, మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
January 30, 2024SBS తెలుగు 30/01/24 వార్తలు: క్వీన్స్ లాండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!!నమస్కారం, ఈ రోజు జనవరి 30వ తారీఖు, మంగళవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
January 30, 2024How to find a job in Australia? - ఆస్ట్రేలియాలో ఉద్యోగం సంపాదించడం ఎలా?In Australia, most job opportunities aren't openly advertised, so to find work, we must understand the Australian labour market and create our own opportunities. Tapping into the hidden job market and learning about migrant employment services can help break down the barriers to employment. - ఆస్ట్రేలియాలో, చాలా ఉద్యోగ అవకాశాలు బహిరంగంగా ప్రచారం చేయబడవు, కాబట్టి ఉద్యోగ అవకాశాలు పొందాలంటే తప్పనిసరిగా ఇక్కడి కార్మిక వ్యవస్థను అర్ధం చేసుకుంటూ సొంత అవకాశాలను సృష్టించుకోవాలి. అందుబాటులో ఉన్న వలస ఉపాధి సేవల గురించి తెలుసుకోవడం వల్ల ఉపాధికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవడంలో సహాయపడుతుంది....more11minPlay
January 29, 2024SBS తెలుగు 29/01/24 వార్తలు: ఉపాధ్యాయుల కొరత!!నమస్కారం, ఈ రోజు జనవరి 29వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
January 26, 2024SBS తెలుగు 26/01/24 వార్తలు: 2024 ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీతలునమస్కారం, ఈ రోజు జనవరి 26వ తారీఖు, శుక్రవారం. SBS తెలుగు వార్తలు....more3minPlay
January 26, 2024Australia Day: Is it time to change the date? - ఆస్ట్రేలియా డే తేదీను ఎందుకు మార్చాలంటే?A number of local councils have joined community groups and grass-roots organisations in calling for Australia's national day of celebration to be changed to a different date. - ఆస్ట్రేలియా డే వేరే తేదీకి మార్చాలని అనేక స్థానిక కౌన్సిళ్లు మరియు కమ్యూనిటీ గ్రూపులు కోరుతున్నారు....more9minPlay
December 19, 2023Festive Tales: Celebrating Christmas - క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు!!Christmas has just come around. It's a time when everyone comes together joyfully, celebrating with immense happiness and excitement. - క్రిస్మస్ పండుగ రానే వచ్చింది. అందరూ ఆనందంగా ఎంతో ఆప్యాయంగా కలిసి చేసుకునే పండుగ క్రిస్మస్....more5minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,188 episodes available.