Whether a child has experienced trauma overseas or in Australia, whether it occured recently or in the distant past, with the appropriate assistance, a child can recover. Parents and caregivers play a crucial role in helping children regain a sense of safety and well-being. Here are some steps and strategies for parents to support their child's recovery from trauma. - మీ పిల్లలు ఏదైనా సంఘటన వల్ల బాగా దిగులు లేదా బాధపడుతున్న, ఇప్పుడు జరిగిన లేక ఎక్కడ జరిగిన సరే, తగిన సహాయంతో, వారిని కోలుకునేలా చేయవచ్చు. పిల్లలు సురక్షితంగా ఉన్నారని వారికీ ఆ భావన కలిగించడానికి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషిస్తారు. పిల్లలు ట్రామా నుండి కోలుకోవడానికి తల్లిదండ్రులు పాటించవలిసిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.