Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.
March 16, 2026తెలుగు వెలుగు – ఎపిసోడ్ 4: విక్టోరియాలో తెలుగు కార్యక్రమాలు… భాషకు ‘అక్షరజ్యోతి’, కళలకు ‘జనరంజని' 'నృత్యాంజలి’...విక్టోరియాలో తెలుగు భాషకు, తెలుగు గుర్తింపుకు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ఈ శీర్షికలో తెలుసుకుందాం....more9minPlay
March 13, 2026Movie segment - కళాత్మక చిత్రరాజం ‘మల్లీశ్వరి’శ్రీకృష్ణదేవరాయలనాటి కథా నేపథ్యంతో రూపొందిన అజరామరమైన చిత్రం మల్లీశ్వరి....more12minPlay
March 12, 2026Weekly wrap: యుద్ధం కారణంగా ఆహార వస్తువుల ధరలు 40 నుంచి 60 శాతం పెరిగే అవకాశం..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more8minPlay
March 12, 2026ఫిబ్రవరి నుంచి కొత్త కస్టమ్స్ నియమాలు అమల్లోకి .. బంగారం పరిమితి 20 గ్రాముల నుంచి 40 గ్రాములకు పెంపు..విదేశాల నుండి భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు కొత్త కస్టమ్స్ డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2, 2026న వీటిని ప్రకటించింది. ఈ నూతన నిబంధనలపై పూర్తి వివరాలు ఈ శీర్షికలో తెలుసుకోండి....more5minPlay
March 12, 2026News update: '50 బెస్ట్ సిటీస్’ జాబితాలో మెల్బోర్న్కు అగ్రస్థానం...నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
March 12, 2026Think before you pack: Australia’s customs and biosecurity rules explained - ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నిబంధనలు.. ఏ వస్తువులు తీసుకురావడం నిషేధం?Customs is generally the first point of contact for people entering Australia. Our Border Force Officers are there waiting. They ensure that we don’t bring in prohibited goods that could threaten Australia’s unique environment, economy and communities. Before you zip up your suitcase, here’s what you need to know about what can—and can’t—cross the border, and what’s at stake if biosecurity rules are ignored. - ఆస్ట్రేలియాలో ప్రయాణికులు దిగిన వెంటనే మొదట కస్టమ్స్ వద్ద తనిఖీ జరుగుతుంది....more10minPlay
March 11, 2026News update: ఇంధన ధరల ఎఫెక్ట్.. పెరగనున్న విమాన టికెట్ ధరలు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
March 11, 2026మెనోపాజ్ దశలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?ప్రతి మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ మెనోపాజ్. సాధారణంగా 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వచ్చే ఈ మార్పును ఎలా ఎదుర్కోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ పోడ్కాస్ట్లో తెలుసుకుందాం....more5minPlay
March 11, 2026'చదువుకునేందుకు వచ్చాక … మెల్బోర్న్ నచ్చింది , మెల్బోర్న్ నాకు ప్రేమను ఇచ్చింది' – సిరి మాటల్లో ఆస్ట్రేలియాRMITలో చదువుకోవడానికి మెల్బోర్న్కి వచ్చిన సిరి వర్షిణి అట్లూరి, మొదట మెల్బోర్న్తో, ఆ తర్వాత మెల్బోర్న్లో ప్రేమలో పడ్డ అనుభవాలను తెలియజేస్తున్నారు....more12minPlay
March 10, 2026News update: నేషనల్ పార్టీ నేత డేవిడ్ లిటిల్ప్రౌడ్ రాజీనామా..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more6minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,180 episodes available.