Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,179 episodes available.
February 24, 2026News update: ఆస్ట్రేలియాలో తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ – సిడ్నీ నుంచి న్యూకాసిల్ కేవలం గంటలో..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
February 24, 2026మానసిక రోగులకు వైద్యం చేసే నర్సులు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు?మానసిక ఆరోగ్య నర్సులు తరచుగా రోగుల ప్రవర్తన, పని భారం వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు....more5minPlay
February 23, 2026News update: 400 ఏళ్లలో తొలిసారి సీనియర్ రాయల్ అరెస్టు ... మాజీ ప్రిన్స్ ఆండ్రూ పై విచారణ..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
February 23, 2026తెలుగు వెలుగు – ఎపిసోడ్ 2: పిల్లలకు తెలుగు నేర్పేందుకు చిన్న చిట్కా!ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా, SBS తెలుగు ఆస్ట్రేలియాలో మన తెలుగు భాషను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను – తెలుగు బడులు, కథలు, పద్యాలు, సంగీతం, కళలతో –"తెలుగు వెలుగు” పేరుతో మీ ముందుకు తీసుకువస్తున్నారు....more6minPlay
February 20, 2026Weekly wrap: రాబడి కన్నా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం..నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు.....more8minPlay
February 19, 2026Movie segment : గురజాడ సంధించిన అస్త్రం ‘కన్యాశుల్కం’ధనాశతో కన్నవారే పుత్తడి బొమ్మలాంటి తమ చిన్నారులను పండుముదసలికి సైతం కట్టబెట్టే, సాంఘిక దురాచారంపై అభినవాంధ్ర సాహితీ వైతాళికుడు గురజాడ అప్పారావుగారు సంధించిన అస్త్రమే ‘కన్యాశుల్కం’ నాటకం....more11minPlay
February 19, 2026News update: రంజాన్‌కు ముందే సిడ్నీ లకెంబా మసీదుకు మూడవ బెదిరింపు లేఖ..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more4minPlay
February 19, 2026తెలుగు వెలుగు – ఎపిసోడ్ 1: కెన్బెరా సంగీత వైభవం..ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. బంగ్లాదేశ్‌లో మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారిని స్మరించుకుని ప్రకటించిన రోజు....more13minPlay
February 18, 2026News update: ఏప్రిల్ 1 నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపు..నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.....more5minPlay
February 18, 2026ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలలో జాత్యహంకారం...ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం జాత్యహంకార పీడనం....more7minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,179 episodes available.