Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు ... more
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.
February 19, 2025ఆస్ట్రేలియాలో ట్రెండ్ అవుతున్న పిల్లల పేర్లు ఏంటో తెలుసా?2024లో ఆస్ట్రేలియాలో పిల్లల పేర్లకు సంబంధించిన తాజా డేటా విడుదలైంది. వరుసగా 11 ఏళ్ల నుంచి "ఓలివర్" పేరు అగ్రగామిగా నిలిచింది! కేవలం అబ్బాయిల పేర్లే కాదు, అమ్మాయిల పేర్లలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. రెండు అక్షరాల పేర్లు మరియు ప్రకృతికి సంబంధించి పేర్లు ప్రస్తుతం పాపులర్ అవుతున్నాయి. మరి ఆ పేర్లు ఏంటో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందామా...more4minPlay
February 18, 2025ఎన్నికల ముందు కీలక నిర్ణయం.. వడ్డీ రేటును తగ్గించిన RBA..నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 18వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more4minPlay
February 17, 20252040 నాటికి పెట్రోల్ వాహనాలను నిలిపివేయనున్నారా?వాతావరణ కాలుష్యాన్ని నివారించే దిశగా ప్రపంచ దేశాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాలలో అతి ముఖ్యమైనది పెట్రోల్ కార్ల నిషేధం. నేటి మన దైనిందిక జీవితాలలో కారు ఒక ముఖ్య భాగమైపోయింది. కారు లేకపోతే కాలు బయటకు పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ కార్లు నిషేధిస్తే, ముందు, ముందు మన గతేంటి అనే ఆలోచన అందరిలోనూ మెలగకపోదు. పెట్రోల్ కార్ల స్థానంలో హైబ్రిడ్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటికే మార్కెట్ లో ప్రవేశించాయి....more10minPlay
February 17, 2025సిడ్నీ రైళ్ల సమ్మె.. 'బ్లాక్మెయిల్' విధానాన్ని ప్రోత్సహించబోమన్న ప్రభుత్వం..నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 17వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు....more5minPlay
February 17, 2025సిడ్నీ రైళ్ల సమ్మె.. ప్రభుత్వం ఫెయిర్ వర్క్ కమిషన్‌కు ఫిర్యాదు..సిడ్నీ రైళ్ల సమ్మె మరోసారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఇండస్ట్రియల్ ఆక్షన్ కారణంగా రైళ్ల సేవలు భారీగా రద్దు కావడం, ఆలస్యంగా నడవడం, ముఖ్యంగా కార్మిక సంఘం మరియు ప్రభుత్వం మధ్య విఫలమైన చర్చల కారణంగా ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది....more4minPlay
February 14, 2025వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో 'జీలియా' తుఫాన్ భీభత్సం – భారీ వర్షాలు, వరదల హెచ్చరిక!నమస్కారం. ఈ రోజు ఫిబ్రవరి 15వ తారీఖు శనివారం. ఈ వారం ముఖ్యాంశాలు....more5minPlay
February 14, 2025Happy Valentine’s Day: ప్రేమకు అర్థం ఏమంటే?..ప్రపంచమంతా ప్రేమికుల రోజును ప్రేమగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు! కాన్బెర్రా నుండి అనుపమ కూచిమంచి మరియు సిడ్నీలో సినిమాల్లో పనిచేస్తున్న దుశ్యంత్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం....more8minPlay
February 13, 2025ట్రయల్ విజయవంతం.. ఇప్పుడు క్వీన్స్‌లాండ్‌లో ప్రభుత్వ రవాణా కేవలం 50¢ మాత్రమే!క్వీన్స్‌లాండ్‌లో ప్రజలకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో 50¢ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రయల్ విజయవంతమైంది. ప్రజాదరణను చూసి, క్రిసఫుల్లి ప్రభుత్వం ఫిబ్రవరి 10, 2025 నుంచి దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.....more2minPlay
FAQs about SBS Telugu - SBS తెలుగు:How many episodes does SBS Telugu - SBS తెలుగు have?The podcast currently has 1,183 episodes available.