Harshaneeyam

సమతా ఫౌండేషన్ రవి గారి ప్రసంగం - 2 (Telugu) వనవాసి ధారావాహికలో భాగంగా


Listen Later

ఈ ఎపిసోడ్ లోని అతిధి, విశాఖ వాస్తవ్యులు శ్రీ రెబ్బాప్రగడ రవి గారు, గత ముప్ఫయి ఏళ్ల పైబడి ఆదివాసీ హక్కుల సాధనకై పోరాడుతున్నారు.

1997 లో, ఆదివాసీ భూములపై వారి హక్కుల పరిరక్షణకు భారత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మకమైన 'సమతా తీర్పు ' వీరి కృషి ఫలితమే.

ప్రస్తుతం 'సమతా ఫౌండేషన్' సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా , అలానే , మినరల్స్ మైనింగ్ అండ్ పీపుల్ (MMP) సంస్థకు చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వివరాలకు -

https://www.samataindia.org.in/

https://www.youtube.com/watch?v=9gLOrnTBYps&t=121s



This podcast uses the following third-party services for analysis:

Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
...more
View all episodesView all episodes
Download on the App Store

HarshaneeyamBy Harshaneeyam

  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8
  • 4.8

4.8

4 ratings


More shows like Harshaneeyam

View all
NPR's Book of the Day by NPR

NPR's Book of the Day

615 Listeners