
Sign up to save your podcasts
Or


In this new Telugu podcast series, Launch of our new topic of series, Lord Ganesha festival/Vinayakachavithi and what needs to be done on the festival etc. is covered. "తక్ష్ తో కాసేపు" ఈ సరికొత్త సిరీస్ లో బోలెడు అంశాలు మీ ముందుకు తెస్తోంది తక్ష్. ప్రతీవారం చక్కటి అంశాలని మాట్లాడుకుందాం.
Taksh శ్రోతల కోసం వినాయక చవితి వ్రత కధ !
ఈ ఎపిసోడ్ లో 1983 లో విడుదల అయిన అభిలాష, ఆంధ్ర కేసరి, ఖైదీ, కిరాయికోటిగాడు, కోకిలమ్మ, మంత్రిగారి వియ్యంకుడు, ముందడుగు, నేటి భారతం, రాముడు కాదు కృష్ణుడు, రెండుజెళ్ల సీత మరియు సాగర సంగమం చిత్రాలని గుర్తుచేసుకుందాం
ఈ ఎపిసోడ్ లో 1982 లో విడుదల అయిన - బొబ్బిలి పులి, దేవత, గృహ ప్రవేశం, జస్టిస్ చౌదరి, మంచు పల్లకి, మేఘసందేశం, నాలుగు స్తంభాలాట, శుభలేఖ మరియు వసంత కోకిల చిత్రాలని గుర్తుచేసుకుందాం
ఈ ఎపిసోడ్ లో 1981 లో విడుదల అయిన - ఆకలి రాజ్యం, అమావాస్య చంద్రుడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, సప్తపది, ఎర్ర మల్లెలు, ముద్ద మందారం మరియు సీతాకోక చిలుక-చిత్రాలని గుర్తుచేసుకుందాం
ఈ ఎపిసోడ్ లో 1980 లో విడుదల అయిన - Evergreen Classic శంకరాభరణం, చుట్టాలున్నారు జాగ్రత్త, పున్నమి నాగు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు, శుభోదయం,-చిత్రాలని గుర్తుచేసుకుందాం
ఈ ఎపిసోడ్ లో 1979 లో విడుదల అయిన - అక్బర్ సలీం అనార్కలి, డ్రైవర్ రాముడు, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కధ కాదు, కార్తీక దీపం, పునాదిరాళ్ళు, రంగూన్ రౌడీ మరియు వేటగాడు , చిత్రాలని గుర్తుచేసుకుందాం
ఈ ఎపిసోడ్ లో 1978 లో విడుదల అయిన గోరంత దీపం, జగన్మోహిని, కరుణామయుడు, కటకటాలరుద్రయ్య, కె డీ నెంబర్ 1, మల్లెపూవు, మనవూరి పాండవులు , మరో చరిత్ర, పదహారేళ్ళ వయసు, ప్రాణం ఖరీదు, సీతామాలక్ష్మి, శివరంజని మరియు వయసుపిలిచింది చిత్రాల గురించి మాట్లాడుకుందాం
ఈ ఎపిసోడ్ లో 1977 లో విడుదల అయిన అడవిరాముడు, అమరదీపం, చాణక్య చంద్రగుప్త, దానవీరసూరకర్ణ, కురుక్షేత్రం, పంతులమ్మ మరియు యమగోల చిత్రాలని గుర్తుచేసుకుందాం
Episode 5 is all about the movies in the decade 1970 to 1979.ఈ ఎపిసోడ్ లో 1976 లో విడుదల అయిన - అమెరికా అమ్మాయి, ఆరాధన, అంతులేని కధ , భక్త కన్నప్ప, జ్యోతి, మనుషులంతా ఒక్కటే, సిరి సిరి మువ్వ , సీతా కళ్యాణం, సోగ్గాడు మరియి తూర్పు పడమర, చిత్రాలని గుర్తుచేసుకుందాం
From the publisher's feed
A Telugu talk show by Taksh Entertainments & Productions, featuring diverse topics such as movies, Telugu literature, poetry, music, health, knowledge-based discussions, and other engaging…
Don't miss to tune it to our podcasts to enjoy the native and pure Telugu talks.
Follow us on : Spotify, YouTube, Instagram and Facebook
For Feedback, participation and to reach us: