Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవంతెలుగు భాషపై అనంతమయిన అభిమానంసంస్కృత భాషపై ఎనలేని గౌరవంTelugology Telugu Podcast on random programming and technology topics... more
FAQs about Telugology - technology podcast in telugu:How many episodes does Telugology - technology podcast in telugu have?The podcast currently has 27 episodes available.
November 22, 2020Podcastu-దత్తాంశ వాహకం [ESB]Vijay Talks about need for ESB and use of identifying patternsవ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడుఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?...more10minPlay
October 12, 2020Podcastu-saralata - Simple or easyసంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠంVijay talks about designing software systems and managing complexity in building them....more10minPlay
August 29, 2020పర్యాయ నియంత్రణ -versioncontrolఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం..Vijay Talks about basics of version control -తెలుగులో...more18minPlay
July 12, 2020అక్షరం - immutabilityఅక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ?what is immutability ? who needs it ?...more22minPlay
May 04, 2020kafka- కాఫ్కా అంటే ?Vijay talks about kafka and its core components using a very simple hotel example.కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణం...more14minPlay
April 11, 2020microservices(అణు సేవలు)Vijay Talks about Microservices and days before the advent of this paradigm. మైక్రో సర్విస్ అంటే?అది అన్ని సమస్యలకి సమాధానమా ?వీటి లాభాలు కష్టనష్టాలు ఏంటి ?...more20minPlay
March 01, 2020authorization & authentication [అధికారం సాక్ష్యం]Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories.ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది .....more16minPlay
February 06, 202010 Languages in 20 Minutes [ 20నిముషాల్లో 10 .. ]Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin700 పైగ వున్న ప్రొగ్రామింగు లాంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...more26minPlay
January 16, 2020What is Cloud ? [క్లౌడ్ అంటే ?]Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments.క్లౌడ్ అంటే ?మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు...more19minPlay
December 24, 2019About Blockchain And Dist Ledger [బ్లాక్ చైన్ అంటే ?]Vijay talks at a very highlevel about distributed ledger and its relation to Blockchainబ్లాక్ చైన్ అంటే ?బిట్ కాయన్ గురించి విన్నారా ?...more28minPlay
FAQs about Telugology - technology podcast in telugu:How many episodes does Telugology - technology podcast in telugu have?The podcast currently has 27 episodes available.