తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం

Download on the App Store

తెలుగు భాషా దినోత్సవం episodes

  • తేనెలూరు తెలుగు Ep7 : తెలుగుతో దోబూచులాడుతున్న అన్యభాషా పదాలు..
    ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    9 min
  • తేనెలూరు తెలుగు Ep6 : తెలుగు మాండలికాలు..యాసేదైనా భాష ఒక్కటే..
    భాష ఒక్కటే అయిన ప్రతిభాషకు ప్రాంతాన్ని బట్టి యాసలు, కొన్ని పద గుంభనాలుంటాయి. నేటి తేనెలూరు తెలుగు సంచికలో తెలుగు భాషలోని వివిధ మాండలికాలు, యాసలు వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    9 min
  • తేనెలూరు తెలుగు Ep5 : తెలుగు నిఘంటువులు
    వేదాల కాలం నుంచే మనక నిఘంటువులుండేవి అంటే మీరు ఆశ్చర్యపోతారు. అవే నిరుక్తములు. మహర్షులు వేదాలలోని పదాలను ఏ అర్థంలో ఉపయోగించారో తెలుపుతు వివరణలిచ్చిన గ్రంధాలను నిరుక్తములు అంటారు.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    8 min
  • తేనెలూరు తెలుగు Ep4 : తెలుగు అక్షరమాల
    తెలుగు అక్షరమాలలో అక్షరాలు ఎన్ని? ప్రశ్న చాలా చిన్నదే. కానీ జవాబే కష్టతరం. ఎందుకంటే, నేడు ఒక్కో పాఠ్య పుస్తకంలో ఒక్కోలాగా ఉంటుంది. దాంతో తెలుగులో అక్షరాలు ఎన్ని అంటే తడుముకునే పరిస్థితి.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    10 min
  • తేనెలూరు తెలుగు Ep3 : తెలుగు ధ్వని - లిపి
    భాషకు ధ్వని ప్రధానమైతే, ధ్వనిని సూచించేది లిపి. ఒక భాషకు లిపి ఏర్పడటానికి కొని సంవత్సరాలు పడుతుంది. నేటికీ ప్రపంచంలో చాలా భాషలకి లిపి లేదు.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    7 min
  • తెలుగు భాషా దినోత్సవం EP6 : తెలుగు విజయం (రూపకం)
    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    11 min
  • తేనెలూరు తెలుగు Ep2 :తెలుగు భాషను సవరించిన గిడుగు రామమూర్తి..
    భాష పరిణితి చెందుతున్నకొద్ది, అనేక మార్పులుకులోనుకావటం సహజం. తెలుగు భాషలో కూడా అనేక పరిణామాల తర్వాత గ్రాంధిక భాష, వ్యావహారిక భాష అనే రెండు బేధాలు ఏర్పడ్డాయి.

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    9 min
  • తేనెలూరు తెలుగు Ep1 : తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు..
    సుందరమూ, సుమధురమూ అయిన మన తెలుగు భాష ఎప్పుడు పుట్టింది? ఎలా వృద్ధి చెందింది? భాషలోని సొగసులు, సొబగులేంటి? అన్నది తెలుసుకున్నప్పుడే మన ముందు తరాల వారికి సుసంపన్నమైన భాషను అందించగలుగుతాము. మాతృభాష అని మాట్లాడటమే కాని మన తెలుగు గురించి మనకు ఏం తెలుసు?

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
    8 min
  • తెలుగు భాషా దినోత్సవం EP5: తెలుగుబడి కదంబ కార్యక్రమం
    గత నాలుగు వారాలుగా తెలుగు భాషా ఔనిత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, భాషలోని సొగసుని, సొబగులని, సాహితీ పరిమళాలని తెలుసుకుంటూ వస్తున్నాం.
    22 min
  • తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..
    ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.
    13 min

About తెలుగు భాషా దినోత్సవం

From the publisher's feed

తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే…