Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Welcome to Telugu Instant News. Podcasting On Health, Current issues In the world, Debates on international issues, politics, cinema, local news podcasthttps://youtube.com/channel/UCnUKIYw-BStRYjcKw... more
FAQs about Telugu Instant News:How many episodes does Telugu Instant News have?The podcast currently has 82 episodes available.
February 15, 2022If we don't Feed Water In onion Crop?If we Don't feed the water in onion crop then what will happen. Guys do you know what will happen if we don't feel the water at right time. That will affect gost on yield. Listen this episode completely you will get about the onion crop management. Kindly follow our social media accounts. https://www.instagram.com/tv/CZ9ZnOep_3C/?utm_medium=copy_link...more5minPlay
February 14, 2022Pune Travel Story Episode 3Pune travel Story Episode 3 hi my dear listeners welcome back to teluguinstantnews. Today I brought one of the most important episode in the Pune Pune travel story podcast. Keep listen my podcast and never forget to share this podcast. Here I am suggesting some some motivational and inspirational books for you. The power of influence https://amzn.to/3sG4u2g. Rich Rich Dad and Poor Dad https://amzn.to/3Blmm6z madhusala book https://amzn.to/36ezyP5...more9minPlay
February 11, 2022Khiladi Telugu Movie Reviewహలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం తెలుగు మూవీ కిలాడి సినిమా రివ్యూ గురించి మనం విలువ తెలుసుకో పోతున్నాం. మాస్ మహారాజ రవి తేజ గారు నటించిన కిలాడి కిలాడి సినిమా ఈ రోజు విడుదల అయింది మరి ఈ khiladi సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు. ఈ సినిమా గురించి మీరు మీ అభిప్రాయాన్ని ఇప్పుడు మాకు చెప్పండి .https://youtube.com/c/TeluguInstantNews...more4minPlay
February 11, 2022Pune Travelling Story - పూణే ప్రయాణ కథHii My Dear Friends how are you all welcome back to teluguinstantnews. Today we brought most important episode 2 in pune travelling story podcast. I walked more than 12 km from nelamangala to near dabaspete. After someone offered a lift for me. For full story please listen..... The story. Here well inspiration Books available For Solo Travellers................ World Greatest Books for Personal Growth https://amzn.to/3szuFrm world greatest Leaders Biography For inspiration https://amzn.to/3GJ6FqT...more12minPlay
February 07, 2022Pune Travel Story Episode oneHello Everyone How are you alll Welcome Back to teluguinstantnews. Today we are going to start soon. Pune travel story. I was faced many problems while doing this journey but today am happy for temperury but its not long time happiness. Where we find happiness. Happiness is our internally own asset making happy by own not by rented peoples.many people are entering and existing in everyone life. Am very depression and frustration leads to travel to pune. Here Am Suggesting to subscribe my channel https://youtube.com/c/TeluguInstantNews Here Are Some books Are inspired me Best Book to improve your self confidence (The Everyday Hero Manifest ) https://amzn.to/334sUJT change you're life by reading this book Everything Is Attitude https://amzn.to/3LgPf8j best Inspiration For your soul https://amzn.to/3rwKHCO...more12minPlay
February 07, 2022Pune Travel Story Intro/ పూణే ప్రయాణం కథ పరిచయంPune travel Story intro by m devegowda. ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నేను మీతో నా ప్రయాణ అనుభవాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నేను బెంగళూరు నుండి పూణే కి ప్రయాణం చేశాను కానీ చాలా చాలా కష్టమైన క్లిష్టమైన ఈ పరిస్థితులలో ఈ ప్రయాణం ఏమైంది ఏం జరిగింది అనేది ఈ సీజన్లో మీకు చెప్పబోతున్న కథ. మిమ్మల్ని స్ఫూర్తి పరిచే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కింద క్లిక్ చేయండి. మిమ్మల్ని బాగా అలరించే పుస్తకం walking in cloud https://amzn.to/3B4bcTt ఇక్కడ ఇంకొక పుస్తకం కూడా ఉంది అది చాలా అద్భుతంగా ఉంది ఒక చిన్న మారుమూల ప్రాంతం నుండి పెద్ద నగరం దాకా వెళ్ళిన ఒక ప్రయాణికుడి కథ world travel : an irrelevant Guide https://amzn.to/3J5D7oT...more2minPlay
February 06, 2022మామిడి తోటలో అంతర పంటలు / Intercrops in mango gardenమిత్రులారా నేను మీ దేవి గౌడ ని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన podcast చానల్లో ముఖ్యమైన ఎపిసోడ్‌ని మీ ముందుకు తీసుకు రావడం జరిగింది. అది ఏంటి అంటే ఇక్కడ మామిడి తోటలో అంతర పంటలు ఏవేవి తీసుకోవచ్చు అని మనం చూస్తే గనుక ఉల్లిపాయ పంట బెండకాయ వంకాయ ఇలాంటివి చాలా రకాల పంటలను పెట్టుకోవచ్చు. మీరు వీడియోని కూడా చూసేయండి https://youtu.be/fASaPmiJBew...more4minPlay
February 06, 2022One District One product - ఒక జిల్లా ఒక ఉత్పత్తిఒక జిల్లా ఒక ఉత్పత్తి అనే పథకం ఇక్కడ మేఘాలయ రాష్ట్రం లోని పశ్చిమ జైంతీయ హిల్స్ లో పండించే lakdang పసుపు పంటకి భారీగా డిమాండ్ ఉండటం వలన ఇక్కడ నుండి ప్రధాన మార్కెట్ లోకి తరలించడానికి కనీస రవాణా సౌకర్యాలు లేవు. ఇక్కడ పండించే పసుపు లో కరెక్యూమిన్ శాతం ఎక్కువ గ ఉండటం వలన దీనికి ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందినది....more11minPlay
February 05, 2022Sunset -nature LifeTelugu instant news కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ప్రకృతిలో సూర్యుడి అస్తమయం గురించి ఇప్పుడు చర్చ పోతున్నాము మరియు మనం ఒకేచోట ఉంటే ఎలాంటి ప్రశాంతంగా ఉండదు అందుకే మనం కొన్ని చోట్ల తిరగాలి బాగా ప్రకృతిని చూసి ఆస్వాదించాలి అప్పుడే మనకు బాగుంటుంది. కింద చెరువు కి సంబంధించిన లింక్‌ని ఇచ్చాను చూడండి https://youtu.be/rvMxzbPaiUE...more5minPlay
FAQs about Telugu Instant News:How many episodes does Telugu Instant News have?The podcast currently has 82 episodes available.