Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
July 09, 2021Break-up ని ఎలా తట్టుకోవాలి ?S3 EP 13ఈ జీవితంలో ఎన్ని event's ఓ కదా!. వాటిల్లో ఈ break-up కూడా ఒకటి అని అంటే బోల్డంత కోపం వస్తుంది కానీ ఒక్కసారి ఆగి తమాయించుకుని ఆలోచిస్తే ఈ బుజ్జి నొప్పికి అప్పుడు మనసు ఎంత విలవిల లాడిందా అని ఆశ్చర్యం వేస్తుంది. అలా ఆశ్చర్యపోయి నవ్వుకోవాలంటే ముందు కోలుకోవాలని... ఎలా కొలుకోవచ్చు? అనే ఒక చిరు సలహా ఈ సంచికలో.. ఒక అజ్ఞాత శ్రోత కోరిక మేరకు.....more10minPlay
July 03, 2021ఓటమి మంచిదే S3 EP12ఓడిపోయిన ప్రతిసారీ లేచి నిలబడ్డ వాటి కథలు వింటే అదో కిక్కప్ప... అదే చెప్తున్నా ఈ సంచికలో... విని నేర్చుకునే అవకాశం ఉంది మరి!...more11minPlay
July 01, 2021వైద్యో నారాయణో హరి S3EP11వైద్యులకు సహస్రకోటి అభివందనలు.. వైద్యుల సేవలకు నా కృతజ్ఞత .. స్వగతం......more9minPlay
June 24, 2021అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు S3EP10ఆరోగ్యంగా ఉండాలి అనే ఆశతో ఒక్కోసారి మనం కొన్ని పన్లు ఎక్కువ చేస్తాం కొన్ని ఆహారాలు అతిగా తింటాం తాగుతాం. అది మంచిదేనా? అన్న ఆలోచనకి సమాధానం ఈ సంచిక......more11minPlay
June 21, 2021ఒక రోజు రెండు విశేషాలుఅంతర్జాతీయ యోగా దితోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఒక ఇష్టాగోష్టి.....more17minPlay
June 18, 2021ధ్యానం వల్ల ఉపయోగాలు S3 EP8ధ్యానం చేస్తే ఉపయోగాలు ఏంటి?. క్లుప్తంగా నాకు తెలిసినట్టు... ఈ సంచికలో......more10minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.