Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
June 16, 2021Can you Train your brain? S3 EP8ఊరికే అది ఆర్డర్ లు వేస్తే మనం పాటిద్దామా లేక ఆ బర్రని కాస్త మన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దామా? అసలు అది సాధ్యమా అనే విషయంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు పంచుకుంటున్నా ఈ సంచికలో.....more15minPlay
June 15, 2021మగవారికి కొలమానాలు ఏవి? S3 EP7కొలమానాలు ఎప్పుడూ ఆడవారికేనా? ఇలా ఉండు అలా ఉండు ఇది చెయ్ అది చెయ్ అని మాకే చెప్పాలా? అని ఆడపిల్లలు వాపోకండి. ఇవిగో వచ్చేశాయ్ మగవారికి కొలమానాలు ఇవాళ్టి సంచికలో......more7minPlay
June 11, 2021Procrastination పోగొట్టుకోవడం ఎలా? S3 EP6మనందరం చేసే పనే ఇది. చేద్దాం చూద్దాం అంటూ దాటవేయటం... దీన్ని ఎలా మార్చుకోవచ్చు? వచ్చిన మార్పుని నిలుపుకోవచ్చో కొన్ని మార్గాలు.....more19minPlay
May 25, 2021Multi tasking ఎంతవరకూ మంచిది S3 EP4తక్కువ సమయంలో ఎక్కువ పన్లు చెయ్యటం చాలా గొప్ప అని భావిస్తాం మనం. కానీ ఇకేసారి ఎక్కువ పడవల్లో కాళ్ళు పెట్టి భేష్ అనిపించుకోవాలి అనుకోవటం అన్ని వేళలా మంచిదేనా? కాలక్రమంలో అది మనకి బలాన్ని ఇస్తుందా బలహీన పరుస్తుందా?. నాకు తెలిసింది చెప్తున్నా ఈ సంచికలో.......more18minPlay
May 16, 2021మనకి ఇప్పుడు ఏం కావాలి S#3 EP2ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య మనం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? అసలు ఇప్పుడు నిలకడే లేని మనం నిలకడ ఎలా సాధించాలి?. ఎలా ముందుకి వెళ్ళాలి అన్న నా ప్రశ్నకి నేను వెతుక్కున్న సమాధానం, నాకు అర్ధమైన విధంగా మీకు చెప్పాలని చేసిన ప్రయత్నం....more22minPlay
May 13, 2021Zen కథ S#3 EP1జీవితంలో మనం చెయ్యాలి అనుకునే పన్లు ఎలా చెయ్యాలి?. ఒక పని చేసేటప్పుడు పద్ధతి ముఖ్యమా ఫలితం ముఖ్యమా అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ కథని గుర్తుచేసుకోవచ్చు. ఇక కథలో నీతి, అన్వయం అన్నీ ఎవరికి వారికి స్వగతం. It's your own perspective and understanding 🙏...more7minPlay
May 11, 2021మళ్ళీ మొదలు S3-EP 0కాస్త విరామం తర్వాత మళ్ళీ మనం, మన చర్చలు, విశ్లేషణలు, కబుర్లు, వింతలు, విశేషాలు, పిచ్చా పాటీ .... అంతా మామూలే......more4minPlay
January 05, 2021చిన్న విరామం... చిటికెలో వచ్చేస్తా-చిన్న విన్నపంఅందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. చిన్న విరామం అనుకోకుండా తీసుకోవల్సి వచ్చింది. అన్యధా భావించకండేం!.కానీ కొత్త సంవత్సరం లో కొత్త రూపు సంతరించుకుని తెలుగు లెస్స మీ ముందుకి వస్తుంది season 3 లో... ఇది నా promise. ఈ లోపు నా గత సంచికలన్నీ వినేసి ఎలా ఉన్నాయో చెప్పేయాలి మీరు. ఏం?!. కలుద్దాం కొత్త season లో.. త్వరలో.....more2minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.