Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే .... more
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.
November 20, 2022EP 20 Decoding అన్నీ చెప్పరు..అన్నీ చెప్పి తెలియాలి అన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి? వినండి ఈ సంచికలో.....more22minPlay
November 07, 2022వెనుక కధ EP 19 -JeansJeans ఎలా పుట్టింది? ఆ కధ వెనుక కథలు .. ఈ సంచికలో మీ కోసం......more10minPlay
November 02, 2022అంతా మనిష్టమేనా?/Are we at will? EP18మన కోరికలు, మన ఆలోచనలు అన్నీ మన grip లో ఉన్నాయని, ఉంటాయని మనని ఎవరూ tempt చేయలేరని మనం అనుకుంటాం. కానీ అనుదినం మనకి వచ్చే ప్రతి pop up మనం స్వఛ్చందంగా చేసే లొంగుబాటు అని తెలుసా మనకి? .... ఈ సంచిక వినండి... ఆలోచించండి......more21minPlay
October 19, 2022EP 17 ఆడవాళ్ళకి ఎందుకింత stress?ఇంట్లో ఆడవారి stress ki కారణం ఏంటి? సరిచెయ్యటానికి కుటుంబ సభ్యులుగా మనం ఏం చెయ్యచ్చు? వినండి.. ఈ సంచికలో......more14minPlay
October 02, 2022EP 16- వెనుక కధ - చెక్కు కథప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక పుట్టుక అంటూ ఉంటుంది. ఆ పుట్టుక ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు మొదలైంది అన్నది తెలుసుకుని చెప్పే ప్రయత్నమే ఈ కొత్త శీర్షిక ... చెక్కుకధ వినండి.. ఈ సంచికలో......more9minPlay
September 25, 2022EP 15 చిత్రాల్లో సిత్రాలుఒక శ్రోత కోరిక మేరకు పొందుపరచిన ప్రత్యేక సంచిక......more19minPlay
September 22, 2022కొత్త పుంతలు.. కొత్త మెనూలు EP 14మనం ఆహారం తీసుకునే విధానంలో పదార్థాలలో ఎంతో మార్పు తెచ్చింది 2019 లో వచ్చిన ఉపద్రవం. దాని పర్యవసానంగా FSSAI తెచ్చిన కొత్త మార్పు ఏమిటి.. వినండి .. ఈ సంచికలో......more9minPlay
September 18, 2022S4 EP 13- ఎదుటివారిని నొప్పించకుండా మన expectations meet అవటం ఎలా?జీవితంలో ఎన్నోసార్లు మనం మన గమ్యాలు చేరుకుంటున్నామో ఎదుటి వారు గమ్యాలు మనవి... అనుకుని తరుముతూ జీవిస్తున్నామో అర్థం కాదు... అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా ముందుకి పోవాలి?. నా మథనం వినండి నేటి ఈ సంచికలో.....more20minPlay
September 14, 2022సంతోషం not for sale...సంతోషం సగం బలం అన్నారు. కానీ సంతోషంగా ఉండాలంటే, దాన్ని మాటిమాటికీ పొందాలంటే, దానికి నిపుణులు చెప్పిన కిటుకులు తెలుసుకోవాలంటే, నేటి ఈ సంచిక వినండి.....more11minPlay
FAQs about Telugu Lessa:How many episodes does Telugu Lessa have?The podcast currently has 192 episodes available.