తెలుగు వన్నెల రత్నాకరము
ఈ భాగములో దాసరి లక్ష్మణస్వామి సంకలనం చేసిన "వర్ణన రత్నాకరము" నుండి కొన్ని పద్యాలు వినవచ్చు.
వర్ణనాంశములు :
ఆంధ్ర దేశము (ఒడయనంబి విలాసము - అజ్జరపు పేరయ లింగ కవి),
కాయగూరలు (హంసవింశతి - శ్రీ అయ్యలరాజు నారాయణామాత్యులు),
బాణసంచులు (నరసభూపాలరాజీయము - సోమశేఖర కవి)
పుస్తకము వివరం :
వర్ణన రత్నాకరము - పాఠక మిత్ర వ్యాఖ్య -పదకొండొవ సంపుటం
Telegram : https://t.me/telugunudi
Share your voice feedback on :
Music by lemonmusicstudio from Pixabay
https://pixabay.com/music/solo-guitar-the-cradle-of-your-soul-15700/