తెలుగు నుడి - Telugu Nudi

తెలుగు నుడి - Telugu Nudi

By Sri BharadwajArtsBooks
Download on the App Store

తెలుగు నుడి - Telugu Nudi episodes

  • దీపావళి వచ్చేస్తోంది, జ్ఞాపకాల్లో

    ఈ భాగంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి "అనుభవాలూ-ఙ్ఞాపకాలూనూ" నుండి దీపావళి పండగకి ఆయన పడిన తహతహనీ, గురుకుల వాసం ణుండి ఇంటికి రావడంలోని ఙ్ఞాపకాన్నీ తెలిపిన కథా భాగాన్ని వినవచ్చును.

    Sound Effect by freesound_community from Pixabay


    Anubhavaalu Gnapakalu Book Buy

    8 min
  • తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం


    తొలి తెలుగు'రుతులు - రెండవ భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు..

    Speakers:

    R . V .Panduranga Sarma

    N Aparna

    Ashokvardhan Viswanatha

    Chalapathi Gopi

    Telegram : https://t.me/telugunudi
    Follow on X : Telugu Nudi
    Credits:
    Music by

    https://www.youtube.com/watch?v=9vA4cLFxDL8

    23 min
  • తొలి తెలు'గు'రుతులు - మొదటి భాగం
    తొలి తెలుగు'రుతులు - మొదటి భాగంలో , తెలుగు భాష మీద అభిమానం కలిగిన వారి చిన్నతనంలో భాషను నెర్పించిన ఉపాధ్యాయులు, ఙ్ఞాపకాలు, పాఠాలు వంటి విషయాలు వినవచ్చు, ఎంతో మంది గురుతులు తెలుసుకోవచ్చు..మీరు కూడా చెప్పాలి అనుకుంటే మమ్మల్ని క్రింది వేదికల ద్వారా సంప్రదించగలరు..
    Telegram : https://t.me/telugunudi
    Follow on X : Telugu Nudi
    Credits:
    Music by
    20 min
  • డెందపు తోటలో మాటల పూలు
    ఈ భాగంలో కవుల డెందములో విరిసిన మాటల పూలు కవితా రూపములో వినవచ్చు.
    గురజాడ అప్పారావు - "దేశమును ప్రేమించుమన్నా"
    అడవి బాపిరాజు - "చెరువుమెట్లు"
    శ్రీశ్రీ - "శైశవ గీతం"
    ఆలిశెట్టి ప్రభాకర్ - "దృశ్యం"
    కనకాల రవికుమార్ - "ఓ మనిషీ", "చెట్టు దీక్ష"
    Follow for more updates on the below channels
    Telegram : ⁠https://t.me/telugunudi⁠
    Instagram: ⁠https://www.instagram.com/telugunudi.podcast/⁠
    Contact at ⁠[email protected]⁠
    Music Credits:
    Spring Flowers by Keys of Moon | ⁠https://soundcloud.com/keysofmoon⁠
    Music promoted by ⁠https://www.chosic.com/free-music/all/⁠
    Creative Commons CC BY 4.0
    ⁠https://creativecommons.org/licenses/by/4.0/⁠
    14 min
  • తెలుగు వేదికలు
    ఈ భాగము ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కొన్ని వేదికలు పరిచయం చేసుకుంటాము.
    కిరణ్ ప్రభ :
    https://www.youtube.com/@KoumudiKiranprabha
    శోభనాచల :
    https://www.youtube.com/@sobhanaachala
    తెలుగు ఘనత :
    https://instagram.com/telugughanata
    తెలుగు వీర లేవరా
    https://instagram.com/teluguveeralevaraa
    The Telugu Collective
    https://instagram.com/telugu_collective
    నిషిద్ధాక్షరి
    https://nishi.irusu.in/
    Telugu Dictionary
    https://dsal.uchicago.edu/dictionaries/
    Telugu Thesis:
    https://www.teluguthesis.com/
    ధ్వని పాడ్కాస్ట్
    https://play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&pli=1
    చదువు అనువర్తనం
    https://play.google.com/store/apps/details?id=com.iradigital.chaduvu
    ఇది కేవలం పరిచయం మాత్రమే..మీకు తెలిసిన మరిన్ని వేదికలు కూడా పంచుకోగలరు.
    Follow for more updates on below channels
    Telegram : https://t.me/telugunudi
    Instagram: https://www.instagram.com/telugunudi.podcast/
    Episode Music credits:
    Sunset Landscape by Keys of Moon | https://soundcloud.com/keysofmoon
    Music promoted by https://www.chosic.com/free-music/all/
    Creative Commons CC BY 4.0
    https://creativecommons.org/licenses/by/4.0/
    11 min
  • తెలుగు వన్నెల రత్నాకరము
    తెలుగు వన్నెల రత్నాకరము
    ఈ భాగములో దాసరి లక్ష్మణస్వామి సంకలనం చేసిన "వర్ణన రత్నాకరము" నుండి కొన్ని పద్యాలు వినవచ్చు.
    వర్ణనాంశములు :
    ఆంధ్ర దేశము (ఒడయనంబి విలాసము - అజ్జరపు పేరయ లింగ కవి),
    కాయగూరలు (హంసవింశతి - శ్రీ అయ్యలరాజు నారాయణామాత్యులు),
    బాణసంచులు (నరసభూపాలరాజీయము - సోమశేఖర కవి)
    పుస్తకము వివరం :
    వర్ణన రత్నాకరము - పాఠక మిత్ర వ్యాఖ్య -పదకొండొవ సంపుటం
    Telegram : https://t.me/telugunudi
    Share your voice feedback on :
    Music by lemonmusicstudio from Pixabay
    https://pixabay.com/music/solo-guitar-the-cradle-of-your-soul-15700/
    13 min
  • కోలార్ రేగడి మూటలు

    ఈ భాగం లో స. రఘునాథ గారు రచించిన 'యర్రర్యాగడి' అనే పుస్తకములో కోలారు జిల్లా జానపద సాహిత్యం పరిచయం చేసుకోవచ్చును. చక్కని మాటలు.. చిక్కని భావాలు పాటలు,మాటలు, సామెతల రూపంలో వినవచ్చును.

    Publisher : Dravidian Univaersity, Kuppam.


    Telegram : https://t.me/telugunudi

    Twitter : @sribharadwaj

    Koo : https://www.kooapp.com/profile/telugunudi

    Share your voice feedback on :

    https://anchor.fm/telugunudi/message


     Music: https://www.youtube.com/watch?v=lJ5hNPaxMq4

    Licensed under Creative Commons Attribution 4.0 International License

    https://creativecommons.org/licenses/by/4.0/

    14 min
  • కర్పూర సౌరభము
    ఈ భాగములో డా॥ సి. నారాయణ రెడ్డి గారు వ్రాసిన "కర్పూర వసంతరాయలు" అనే గేయకావ్యానికి ముందుమాటలో కొంత భాగము, ఆ కావ్యములోని కొన్ని పంక్తులు వినవచ్చు. ముందు మాట వ్రాసిన వారు డా॥ శ్రీ దివాకర్ల వేంకటావధాని గారు.
    Telegram : https://t.me/telugunudi
    Koo : https://www.kooapp.com/profile/telugunudi
    Share your voice feedback on :  https://anchor.fm/telugunudi/message
    Music: Sovereign by Kevin MacLeod | https://incompetech.com/
    Music promoted by https://www.chosic.com/free-music/all/
    Licensed under Creative Commons Attribution 4.0 International License
    https://creativecommons.org/licenses/by/4.0/
    19 min
  • శ్రీ గణపతిని సేవింపరారే!!

    Sree Ganapthini SevimparArE!!

    ఈ భాగములో తెలుగు సాహిత్యములో కవులు చేసినటువంటి గణపతి ప్రార్ధనా గీతము / పద్యములు వినవచ్చు.

    References:

    త్యాగరాజ స్వామి వారి - శ్రీ గణపతిని సేవింపరారే

    అల్లసాని పెద్దన్న - మను చరిత్రము

    పూతలపట్టు శ్రీరాముల రెడ్డి - కంబ రామాయణము (తెలుగు అనువాదము)

    ఆచార్య V.L.S. భీమశంకరం - శివానంద మందహాసము


    Contact for Feedback

    Telegram : https://t.me/telugunudi

    Koo : https://www.kooapp.com/profile/telugunudi

    Share your voice feedback on :

    https://anchor.fm/telugunudi/message


    17 min
  • తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం
    తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం
    Telegram : https://t.me/telugunudi
    Koo : https://www.kooapp.com/profile/telugunudi
    Share your voice feedback on :
    https://anchor.fm/telugunudi/message
    If you are on listening on Spotify , you can answer Polls, Q & A. Give it a try.
     Music: Fresh Lift by Shane Ivers - https://www.silvermansound.com
    Licensed under Creative Commons Attribution 4.0 International License
    https://creativecommons.org/licenses/by/4.0/
    Music promoted by https://www.chosic.com/free-music/all/
    2 min

About తెలుగు నుడి - Telugu Nudi

From the publisher's feed

తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...