Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో... more
FAQs about తెలుగు నుడి - Telugu Nudi:How many episodes does తెలుగు నుడి - Telugu Nudi have?The podcast currently has 44 episodes available.
October 07, 2020నిక్కమైన మంచి - ఏనుగు లక్ష్మణ కవి - నీతి శతకంఈ భాగంలో భర్తృహరి రచించిన నీతి శ్లోకాలను అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యాలను మూల శ్లోకాలతో పాటు విందాము....more7minPlay
October 05, 2020మన బారిష్టర్ గారు..!!ఈ భాగంలో " బారిష్టర్ పార్వతీశం " హాస్య కథ నుంచి ఒక చక్కని సన్నివేశం వింటాము. ఇది వ్రాసింది శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. విని హాయిగా తెలుగులో నవ్వుకోండి.......more14minPlay
October 04, 2020గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)...more3minPlay
October 03, 2020రాముడు చెప్పిన రామాయణంఈ భాగంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అనువాద నాటకం " ఉత్తర రాఘవము " లోని సీతారామ లక్ష్మణుల నడుమ జరుగు సంభాషణ. విని ఆనందించండి....more19minPlay
September 29, 2020ఎన్నాళ్ళు తిరిగేది?ఈ ప్రసరణలో , త్యాగరాజ స్వామి వారి కీర్తన ' ఎన్నాళ్ళు తిరిగేది ' లోని సారాంశాన్ని, అందులోని తెలుగు పదరత్నాలను విందాము...more5minPlay
September 28, 2020దీన విహంగ సందేశంఈ భాగంలో ' నవయుగ కవి చక్రవర్తి ' గుఱ్ఱం జాషువా వారి ' గబ్బిలం ' ఇతివృత్తం తెలుసుకొని, అందులో కొన్ని పద్యాలు పరిచయం చేసుకుంటాము.....more13minPlay
September 27, 2020గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)...more2minPlay
September 27, 2020గత వారపు నెమరు - పరిచయంఈ శీర్షికన వెలువడే ప్రసరణలలో , ఆ ముందు వారం లో విడుదల అయిన అంశాలు, వాటి గురించి క్లుప్తంగా తెలుసుకొనే వీలు ఉంటుంది. ఇది తేదీల పరంగా అమర్చడం జరుగుతుంది....more1minPlay
September 26, 2020మౌనంగా పలుకవా బాలూఈ భాగాన్ని 25-Sep-2020 న పుణ్యలోకాలకు తన గానామృతం పంచడానికి కదిలిన S.P.B, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మన బాలూ కి అంకితం చేస్తూ.. నా భావాలను పంచుకుంటున్నాను.....more4minPlay
September 24, 2020కృష్ణాతీరాన మట్టి మాటలుఈ ప్రసరణ లో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కలం నుంచి జాలువారిన ' కృష్ణాతీరం ' నవలలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుంటాం. విని ఆనందించండి....more8minPlay
FAQs about తెలుగు నుడి - Telugu Nudi:How many episodes does తెలుగు నుడి - Telugu Nudi have?The podcast currently has 44 episodes available.