Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో... more
FAQs about తెలుగు నుడి - Telugu Nudi:How many episodes does తెలుగు నుడి - Telugu Nudi have?The podcast currently has 44 episodes available.
September 23, 2020' అగ్నిధార ' లో తెలుగు వెలుగులు' ప్రజాకవి ' దాశరథి కృష్ణమాచార్య తన జైలు జీవితం నుండి నెమరు వేసుకున్న కవితలు ' అగ్నిధార ' ఖండకావ్యం. అందులో ఉన్న ఒక కవిత ' జైల్లో ' . అదే ఈ భాగంలోని అంశం.ఇందు చెప్పబడిన భావములో ఏదైనా సవరణలు ఉంటే ప్రాజ్ఞులు [email protected] ద్వారా తెలుపగలరు....more7minPlay
September 22, 2020బధిర బాధఈ భాగంలో, చిలకమర్తి వారి ' ప్రహసనములు ' లో ' బధిర చతుష్టయం ' నాటకం నుండి చిన్న సన్నివేశంలో సంభాషణని విందాము.మీకు ఈ భాగంలో ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉంటే [email protected] కి విద్యుల్లేఖ వ్రాయగలరు Ref: Manasa publications వారి ప్రహసనములు...more7minPlay
September 21, 2020తెలుగు విద్యార్థీఈ భాగం లో మనం ఒక పద్యాన్ని చదువుకుందాం. ఇది కరుణశ్రీ గారి ' ఉదయశ్రీ ' లోనిది....more5minPlay
September 21, 2020తెలుగు నుడిఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను [email protected] కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్ Subscribe on Telegram for all the updates: https://t.me/telugunudi Send your voice message feedback : https://anchor.fm/telugunudi/message...more1minPlay
FAQs about తెలుగు నుడి - Telugu Nudi:How many episodes does తెలుగు నుడి - Telugu Nudi have?The podcast currently has 44 episodes available.