Share The Light of the Word
Share to email
Share to Facebook
Share to X
దేవుడు సార్వభౌముడు. విశ్వమంతటికీ ఆయనే అత్యున్నతుడైన సర్వాధికారి, ఆయన అధికారానికి అతీతమైనది ఏదీ లేదు. ఆకాశ మందును భూమి యందును ప్రభువు తన కిష్టమైనదంతయు జరిగించువాడు (కీర్తనలు 135:6). లోకంలో జరిగేది ఏదైనా ప్రభువు దృష్టికి యాదృచ్చికం కాదు, అది ఆయనను విస్మయానికి గురి చేయదు. ఎందుకంటే ఈ ప్రపంచ చరిత్రను రాసి, తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున దానిని నెరవేరుస్తున్నది ఆయనే.(ఎఫెసి 1:12). దేవుడు చేయదలచిన ఏ పనికైనా ఎటువంటి సలహా గాని అనుమతి కాని ఆయనకు అవసరం లేదు. ఆయన తనకిష్టమైన దానిని చేస్తుండగా ఎవ్వరూ ఆయనను ఆటంకపరచలేరు. "ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు (దానియేలు 4:35).
Psalm 31: 1-2
యెహోవా, నీ శరణుజొచ్చి యున్నాను నన్నెన్నడును సిగ్గుపడనియ్యకుము నీ నీతినిబట్టి నన్ను రక్షింపుము.
The podcast currently has 2 episodes available.