The Sasi-Man Original (Telugu)

The Sasi-Man Original (Telugu)

Download on the App Store

The Sasi-Man Original (Telugu) episodes

  • చాలా సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిన స్నేహితుడితో సోది మాటలు చెప్పకు

    ఎప్పుడైనా మీరు మీ పాత ఫ్రెండ్స్ మీకు కాల్ చేశారనుకోండి, “ఏరా ఎలా ఉన్నావ్?” “ఎన్ని రోజులైపోయింది రా మనం కలిసి....అప్పట్లో” అని సోది మొదలెట్టకండి. అన్ని సంవస్త్సరాల తర్వాత మీకు కాల్ చేసాడు అంటే వాడికి ఎదో పని ఉంది ఉండాలి లేదా వాడి జీవితంలో జరిగే ఎదో ముఖ్యమైన ఈవెంట్ కి మిమ్మల్ని invite చెయ్యాడానికి అయినా అయుండాలి. కారణం ఈ రెండిట్లో ఏదైనా కానివండి, కాల్ lift చేసిన వెంటనే nostalgic సోది పెట్టకుండా, “చెప్పు బావా!, లేదా చెప్పు రా!” అని మొదటిమాటగా అని చుడండి. వాడు మిమ్మల్ని లైఫ్ లో మర్చిపోడు.

    అన్నేళ్ల తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి కాల్ చేసాడు అంటే ఫ్రెండ్ అంటే మీరొకరు ఉన్నారు ఉన్న hope అయుంటుంది. అది సాధించుకోడం అందరికి possible కాదు. మీకు ఆ గౌరవం దొరికింది అంటే మీరు “మనం దూరం వెళ్లిపోయి చాలా రోజులు అయింది” అని పలకరించడం వలన మీ బంధం ఎదో పొడిపొడి గా ఆ ఫోన్ మాట్లాడినంతసేపే ఉంటుంది. ఆఖరికి  మీరో స్నేహితుడిని, మీ స్నేహితుడు స్నేహం మీద ఉన్న ఆశని కోల్పోతారు.

    3 min
  • అవకాశం తలుపు తట్టే అంత తోపు టాలెంట్ నీకు ఉందా?

    Opportunity వినియోగించుకున్నోడు success సాధిస్తాడు అని ఎవరైనా అంటే, నమ్మకు! అవి ఉత్తి మాటలే!

    ఎం సాధించాలన్నా మనకి opportunity అవసరమే. కానీ ఆ opportunity ని use చేసుకోడం వలన success సాధిస్తావా లేదా అనేది నువ్వు పెట్టె ప్రయత్నం మీద ఆధారి పడి ఉంటుంది. ఒక్కోసారి ప్రయత్నం పెట్టినా, కొన్ని అనివార్య కారణాల వల్లనో, లేదా వేరొకరిమీద ఆధారపడ్డ నిర్ణయాల వల్లనో ఆ ప్రయత్నం చేజారిపోతుంది.

    ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఉన్న నీ success path లో నీకోచ్చే opportunity value ఎంత?

    4 min
  • నువ్వు కూడా చచ్చు బ్రతుకు బ్రతుకుతున్నావా?
    నీ జీవితం లో ఎన్ని సార్లు మంచి అనిపించుకున్నావ్? ఆ పేరు మీకు ఏం ఇరగబెట్టింది? కింద ఎంత ఉబ్బింది? ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటే, ఇది వినండి.
    4 min
  • What Bill Gates and Melinda Gates Divorce Teaches Us About Mindset

    It's not unusual to see celebrities going on a divorce wagon here and now. But Bill Gates and Melinda Gates' divorce announcement shook the world by surprise. Since the separating couple posted it on their social media channels, the world started looking at it differently. The critiques blamed Mr.Gates for his late age decision. Who are they to judge him? Listen to this episode that talks about a new perspective of how the life event of a billionaire teaches mindset lessons to his admirers.

    [The podcast is in Telugu]

    7 min
  • Inspirational WhatsApp Statuses and The Truth Behind It

    WhatsApp statuses లో inspirational content share చేసే ప్రతివాడు పనికిమాలినోడే. పనికిమాలినోడే అంటే పని పాట లేనోడు అని. మిగతాది విని తెలుసుకోండి.

    3 min

About The Sasi-Man Original (Telugu)

From the publisher's feed

కనులుదాటి కలలు కనగలిగినప్పుడే జీవితానికి ఒక గమ్యం ఏర్పడుతుంది. గుమ్మం దాటి అడుగు బయట పడినప్పుడే గమ్యం వైపు కార్యం చరణాలపై నడుస్తుంది. అడుగు అడుగుకి మధ్య తడబడినప్పుడే ఇంకెంత ఎదగాలో అర్ధం అవుతుంది. జీవితార్థం తారసపడినప్పుడే మనం కన్న కలలు కనులు దాటాయని అవగతం అవుతుంది. ఈ మధ్యలో మనం పీల్చే శ్వాసే జీవితం. అటువంటి నా జీవితంలో నేను నేర్చుకున్న, నేర్చుకుంటున్న కొన్ని నగ్నసత్యాలే ఈ ‘The Sasi-Man Original’.