TALRadio Telugu

వృద్ధుల సంతోషం కోసం ఓ స్టూడెంట్ మిషన్!


Listen Later

ఒక వాటర్ బాటిల్‌తో మొదలైన మంచి పని... ఇవాళ ఎన్నో జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న అద్భుతమైన కథగా మారింది! కాలేజ్ స్టూడెంట్ అయిన అంశ్, అతని టీమ్ 'Konnekt.India' ద్వారా ఓల్డేజ్ హోమ్‌లలో ఉన్న తాతయ్యలు, అమ్మమ్మలతో ఆడుతూ పాడుతూ ఫ్యాషన్ వాక్ వంటివి చేయిస్తూ... పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మంచి పని చేయడానికి వయసుతో గానీ, టైమ్‌తో గానీ పనిలేదని నిరూపించిన ఈ యంగ్ టీమ్ చేస్తున్న ఈ స్ఫూర్తి కథను ఈ పాడ్కాస్ట్ లో వినండి! అస్సలు మిస్ అవ్వకండి!

College student Amsh and his team Konnekt.India spread joy in old age homes through fun activities and fashion walks, bringing smiles to senior citizens. Their story proves that kindness has no age or time limits!


#TALRadioTelugu #InspiringYouth #KindnessInAction #KonnektIndia #SocialImpact #SpreadSmiles #YouthForChange #CommunityLove #OldAgeHomeCare #Inspiration #GoodVibes #PodcastStory #TALRadio #touchalifefoundation

...more
View all episodesView all episodes
Download on the App Store

TALRadio TeluguBy Touch A Life Foundation


More shows like TALRadio Telugu

View all
KiranPrabha  Telugu Talk Shows by kiranprabha

KiranPrabha Telugu Talk Shows

53 Listeners