Sign up to save your podcasts
Or

అమ్మగా తన ప్రేమను పంచుతూనే... అర్థాంగిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది
ఓ కూతురుగా నవ్వులు పంచుతూనే... ఓ సోదరిగా నడవడికలు నేర్పిస్తుంది...
రంగం ఏదైనా సరే రాణించే వారి స్ఫూర్తి, రేపటి తరాల మహిళలకు ఆదర్శం.
హక్కుల్లో సమానత్వం లేనప్పటికీ జగతికి ప్రేమను పంచడమే తన హక్కుగా భావిస్తుంది స్త్రీ...
#respectwomen #respecttheirfeelings
"స్త్రీమూర్తులందరికి ధ్వని వాయిస్ సర్వీసెస్ అందిస్తోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు "
Website: http://dwanipodcasts.com
Facebook: http://facebook.com/dwani.in
Instagram: http://instagram.com/dwani.in
By Dwani Voice Servicesఅమ్మగా తన ప్రేమను పంచుతూనే... అర్థాంగిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది